iDreamPost
android-app
ios-app

OTT లోనే ఎక్కువ సందడి చేస్తున్న సినిమాలు

  • Published Nov 15, 2025 | 10:41 AM Updated Updated Nov 15, 2025 | 10:41 AM

అదేంటో తెలియదు కానీ అదే సినిమా అదే ప్రేక్షకులు.. కానీ థియేటర్లో చూసినప్పుడు ఒకలా ఉంటుంది.. ఓటిటి చూసినప్పుడు మరోలా ఉంటుంది. ఇక్కడ సినిమాను తప్పు పట్టలేము ప్రేక్షకులను తప్పు పట్టలేము. కాబట్టి ఒకవేళ థియేటర్లో ఆ సినిమా యావరేజ్ కానీ ప్లాప్ టాక్ కానీ వచ్చినా డీలా పడాల్సిన అవసరం లేదు.

  • Published Nov 15, 2025 | 10:41 AMUpdated Nov 15, 2025 | 10:41 AM
OTT లోనే ఎక్కువ సందడి చేస్తున్న సినిమాలు

కొన్ని సినిమాలు థియేటర్ లో కంటే కూడా ఓటిటి లోనే ఎక్కువ సందడి చేస్తూ ఉంటాయి. అదేంటో తెలియదు కానీ అదే సినిమా అదే ప్రేక్షకులు.. కానీ థియేటర్లో చూసినప్పుడు ఒకలా ఉంటుంది.. ఓటిటి చూసినప్పుడు మరోలా ఉంటుంది. ఇక్కడ సినిమాను తప్పు పట్టలేము ప్రేక్షకులను తప్పు పట్టలేము. కాబట్టి ఒకవేళ థియేటర్లో ఆ సినిమా యావరేజ్ కానీ ప్లాప్ టాక్ కానీ వచ్చినా డీలా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయా సినిమాలు ఓటిటి లోకి వచ్చిన తర్వాత.. బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటున్నాయి.

పైగా ఈ వారం థియేటర్లో కంటే ఓటిటి లోనే ఎక్కువ సినిమాలు సందడి చేస్తున్నాయి. డూడ్ , తెలుసుకదా సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మరీ అంత సూపర్ టాక్ ఏమి తెచ్చుకోలేదు. కానీ ఇప్పుడు ఓటిటి లో మాత్రం మంచి వ్యూవర్ షిప్ సంపాదించుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు ఢిల్లీ క్రైమ్ సీజన్-3 ,ఎల్ఎల్బీ 3 కూడా ఈ వారమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. డూడ్ సినిమా అలాగే ఈరోజు కె ర్యాంప్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలు కాకుండా మహేష్ బాబు రాజమౌళి మూవీ ఈవెంట్ గ్లోబ్ ట్రోటర్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ వీకెండ్ వీటిని అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.