iDreamPost
android-app
ios-app

హిట్ కాంబో మరోసారి తెర మీదకు

  • Published Nov 18, 2025 | 11:47 AM Updated Updated Nov 18, 2025 | 11:47 AM

టాలీవుడ్ లో ఒకసారి ఆ కాంబో హిట్ అయిందంటే.. ఆ జంటతో డైరెక్టర్స్ మరోసారి సినిమాలు తీయాలని అనుకుంటూ ఉంటారు. ప్రేక్షకులు కూడా ఆ పెయిర్ ని మరోసారి చూడాలంటే కాస్త ఎగ్జైటెడ్ గానే ఉంటారు. ఇప్పుడు ఇలా మరోసారి తెర మీదకు రాబోయే పెయిర్ మరెవరో కాదు.. నయనతార- బాలకృష్ణ. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ‘శ్రీ‌రామ‌రాజ్యం’, ‘సింహా’, ‘జై సింహా’ చిత్రాల‌తో హ్యాట్రిక్ కొట్టేశారు.

  • Published Nov 18, 2025 | 11:47 AMUpdated Nov 18, 2025 | 11:47 AM
హిట్ కాంబో మరోసారి తెర మీదకు

టాలీవుడ్ లో ఒకసారి ఆ కాంబో హిట్ అయిందంటే.. ఆ జంటతో డైరెక్టర్స్ మరోసారి సినిమాలు తీయాలని అనుకుంటూ ఉంటారు. ప్రేక్షకులు కూడా ఆ పెయిర్ ని మరోసారి చూడాలంటే కాస్త ఎగ్జైటెడ్ గానే ఉంటారు. ఇప్పుడు ఇలా మరోసారి తెర మీదకు రాబోయే పెయిర్ మరెవరో కాదు.. నయనతార- బాలకృష్ణ. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ‘శ్రీ‌రామ‌రాజ్యం’, ‘సింహా’, ‘జై సింహా’ చిత్రాల‌తో హ్యాట్రిక్ కొట్టేశారు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఇప్పుడు ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈరోజు నయనతార పుట్టిన రోజు సంధర్బంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో నయనతార క్యారెక్టర్ కు సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో నయన్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. స్క్రిప్ట్ వర్క్ దాదాపు కంప్లీట్ అయిందట. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.