తెలుగులో క్రీడలను ఆధారంగా చేసుకుని వచ్చిన బయోపిక్స్ తక్కువే అని చెప్పాలి. నాని జెర్సీ విడుదలయ్యాక దానికి వచ్చిన స్పందన ఇంకొందరికి స్ఫూర్తినిచ్చిన మాట వాస్తవం. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. చక్ దే ఇండియాతో మొదలుకుని మేరీ కోమ్, పాన్ సింగ్ తోమర్, భాగ్ మిల్కా భాగ్ ఇలా చాలానే ఉన్నాయి. అందులో అధిక శాతం విజయం సాధించాయి కూడా. టాలీవుడ్ లో గత ఏడాది కౌసల్య కృష్ణమూర్తి కూడా పర్వాలేదు […]
త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న రానా కొత్త సినిమా అరణ్య లాక్ డౌన్ వల్ల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలియదు. తాజా అప్ డేట్ ప్రకారం అరణ్య డిజిటల్ రిలీజ్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే అనుష్క నిశ్శబ్దం, నాని విల గురించి ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి. కానీ అరణ్య విషయంలో మాత్రం ఇది ఎక్కడా హై లైట్ కాలేదు. హిందీలో హాథీ మేరీ […]
ఇంకా తెలుగులో ఓటిటి ప్రకంపనలు మొదలుకాలేదా అనుకుండగానే ఆ దిశగా అడుగులు కాస్త గట్టిగానే పడబోతున్నట్టు సమాచారం. నిన్నటి దాకా అనుష్క నిశబ్దం మాత్రమే స్ట్రెయిట్ డిజిటల్ రిలీజ్ ఉంటుందన్న వార్త ఖరారు కాక ముందే ఇప్పుడు నాని వి లైన్ లోకి వచ్చేసింది. తాజా అప్ డేట్ ప్రకారం అల్లు అరవింద్ సంస్థ ఆహా ‘వి’ని భారీ మొత్తానికి కొనుగోలు చేసి త్వరలో వరల్డ్ ప్రీమియర్ గా వేయబోతున్నట్టు వినికిడి. ఇది అధికారికంగా చెప్పింది కాదు […]
ప్రస్తుతం ‘వి’ విడుదల కోసం ఎదురు చూస్తున్న న్యాచురల్ స్టార్ నాని లాక్ డౌన్ ఎత్తేయగానే శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్’ షూటింగ్ ని కంటిన్యూ చేస్తాడు. అది కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా దసరాలోపు ఫినిష్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. దీని తర్వాత టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో ‘శ్యాం సింగ రాయ్’తో కొనసాగుతాడు. దీని రిలీజ్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉంటుంది. వీటి తర్వాత కూడా తన […]
లాక్ డౌన్ రాకపోయి ఉంటే న్యాచురల్ స్టార్ నాని నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘వి’ ఈపాటికి విడుదలైపోయి 50 రోజులకు దగ్గరగా ఉండేది. సరిగ్గా ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ అనగా దేశవ్యాప్తంగా మొత్తం బంద్ అయ్యింది. మే చివరికి పరిస్థితిలో మార్పు ఉండొచ్చని టాక్ ఉంది కానీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు ఓవర్సీస్ లో మార్కెట్ ఓపెన్ అయితే తప్ప పెద్ద హీరోల సినిమాలు […]
ఇప్పుడున్న ఈ లాక్ డౌన్ పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడప్పుడే అంతా సర్దుకునేటట్టు లేదు. లాక్ డౌన్ పూర్తయ్యాక అన్ని వ్యాపారాల మీద దీని ప్రభావం ఉంటుంది. అన్ని వ్యాపారాల గురించి చెప్పేకంటే నాకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్న సినిమా మీద నా అవగాహన చెబుతా. ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నది పక్కనపెడితే లాక్ డౌన్ ని ఎప్పుడు ఎత్తేసినా కూడా మళ్ళీ బిజినెస్ కుదుటపడటానికి ఆగస్ట్ సెప్టెంబర్ అవుతుంది. ఇంకా […]
కరోనా తాలూకు ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. జనజీవనం ఎప్పుడు మాములు స్థితికి చేరుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే ఇప్పట్లో కుదుటపడేలా కనిపించడం లేదు. థియేటర్లు మూతబడి రెండు వారాలు దాటేసింది. లాక్ డౌన్ పుణ్యమాని అవి మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మైంటెనెన్స్ స్టాఫ్ లేక లోపల సీట్లు, ఎక్విప్మెంట్, ఏసీలు ఏ కండిషన్ లో ఉంటాయో ఊహించుకోవడానికి కూడా భయం వేస్తోంది. […]
నాని నిర్మాతగా గత నెలలో విడుదలైన హిట్ సినిమా కమర్షియల్ లెక్కల్లో మంచి సక్సెస్ అందుకుందనే చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని ఆ జానర్ లవర్స్ బాగానే లైక్ చేశారు. విశ్వక్ సేన్ కూ మంచి పేరు వచ్చింది. ఇటీవలే ఈ హీరో తన కొత్త సినిమా పాగల్ ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే . ఇందులో తనకు జోడిగా ఎవరు నటిస్తారనే విషయం మీద రకరకాల ఊహగాలను చెలరేగుతున్నాయి. మొన్నటి […]