Swetha
ఓటిటి లో కొన్ని వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఒక సీజన్ కంప్లీట్ అయిన వెంటనే మరో సీజన్ ను తీస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా అంతే ఈగర్ గా ఆ సిరీస్ ల కోసం వెయిట్ చేస్తూ వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.

ఓటిటి లో కొన్ని వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఒక సీజన్ కంప్లీట్ అయిన వెంటనే మరో సీజన్ ను తీస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా అంతే ఈగర్ గా ఆ సిరీస్ ల కోసం వెయిట్ చేస్తూ వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు మూడో సీజన్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఈ సీజన్ ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా రూపొందించారట మేకర్స్. ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ ను ఈ నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.