Swetha
ఆల్రెడీ కొన్ని వందలసార్లు చూసిన సినిమా . డైలాగ్ టు డైలాగ్.. ఫ్రేమ్ టీ ఫ్రేమ్ ప్రతి ఒక్కటి అందరి మైండ్స్ లో రిజిస్టర్ అయిపోయింది. అయినాసరే ఇప్పుడు రీరిలీజ్ అంటే దేశమంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గానే బాహుబలి టీం రీరిలీజ్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. ఈ రీరిలీజ్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆల్రెడీ కొన్ని వందలసార్లు చూసిన సినిమా . డైలాగ్ టు డైలాగ్.. ఫ్రేమ్ టీ ఫ్రేమ్ ప్రతి ఒక్కటి అందరి మైండ్స్ లో రిజిస్టర్ అయిపోయింది. అయినాసరే ఇప్పుడు రీరిలీజ్ అంటే దేశమంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గానే బాహుబలి టీం రీరిలీజ్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. ఈ రీరిలీజ్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముందు అసలు బాహుబలిని ఒక సినిమాగానే తీయాలని అనుకున్నారట. అది కాస్త రెండు పార్ట్శ్ అయింది. ఒకే పార్ట్ గా ఉంటె ఎలా ఉంటుంది అనేది ఈ అక్టోబర్ 31 తెలుస్తుంది.
ఇలా రెండు పార్ట్స్ ను ఒకే పార్ట్ గా తీర్చిదిద్దే క్రమంలో కొన్ని సీన్స్ కట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు గంటన్నర దాకా కట్ అయిపోతుందట. మరి ఇది ఇకాకుండా కొత్తగా సినిమాలో ఏదైనా ఉన్నాయా అని అందరికి సందేహమే. ఆ సందేహాలకు చెక్ పెట్టాడు బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ కొత్త సీన్ ఉండబోతుందట. ఆ సమయంలో ఎడిటింగ్ టైం లో కట్ చేసిన ఓ సీన్ ను ఇప్పుడు యాడ్ చేశారట. అదేంటో తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.