iDreamPost

నా భర్తకు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Jun 05, 2024 | 6:26 PMUpdated Jun 05, 2024 | 6:26 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ తాజాగా సత్యభామ అనే లేడి ఓరియెటెండ్ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే తరుచు ఏదో ప్రమోషన్స్ లో ఈ పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఇక ఎప్పటిలానే తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న కాజల్ తన భర్తకు ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ తాజాగా సత్యభామ అనే లేడి ఓరియెటెండ్ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే తరుచు ఏదో ప్రమోషన్స్ లో ఈ పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఇక ఎప్పటిలానే తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న కాజల్ తన భర్తకు ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

  • Published Jun 05, 2024 | 6:26 PMUpdated Jun 05, 2024 | 6:26 PM
నా భర్తకు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘కాజల్ అగర్వాల్‌ .. గత కొన్ని రోజులుగా ఈ అమ్మాడు పేరు మారు మోగుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం తాజాగా కాజల్ మొట్ట మొదటిసారిగా  సత్యభామ అనే లేడి ఓరియెటెండ్ మూవీలో నటించింది. కాగా, ఈ మూవీకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ ఈ  శుక్రవారం అనగా జూన్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. రిసెంట్ గానే కాజల్ సత్యభామ  మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. కాగా, ఈ ఈవెంట్ కు బాలయ్య బాబు గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మరొ పక్క కాజల్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో.. వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజిగా మారింది. అయితే తాజాగా ఈ ప్రమోషన్స్ లో బాగంగానే కాజల్ తన భర్త గౌతమ్ కు ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన సెకండ్  ఇన్నింగ్స్ వారి సపోర్ట్ వాళ్లే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ అనే లేడి ఓరియెటెండ్ మూవీలో నటించింది. కాగా, ఈ మూవీకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ జూన్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో కాజల్ వరుస ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ తో బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తరుచు ఏదో ఒక ప్రమోషన్స్ లో పాల్గొని నెట్టింట ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ  మీడియా సమావేశంలో పాల్గొన్న కాజల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల మాట్లాడుతూ.. ‘తన నీ జీవితం ఇంత సాఫీగా సాగడానికి భర్త గౌతమ్‌ కిచ్లూనే కారణమని చెప్పుకొచ్చింది. అలాగే తన సపోర్ట్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని వెల్లడించింది. ఇకపోతే గౌతమ్ తనని చాలా బాగా సపోర్ట్‌ చేస్తాడని, ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు చేస్తున్నని’ చెప్పుకొచ్చింది.

‘ఇక సినిమాల ఎంపిక విషయంలో అతను ఏమాత్రం జోక్యం చేసుకోడు. కానీ, కొన్ని సలహాలు మాత్రం ఇస్తాడటని కాజల్ తెలిపింది. అంతేకాకుండా..  ఖాలీ సమయం దొరికితే గౌతమ్ తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారని, ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత, రష్మిక, రాశీఖన్నా అంటే గౌతమ్‌కి చాలా ఇష్టమని’ కాజల్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ తన భర్త గౌతమ్ క్లిచ్ గురించి చేసిన ఆసక్తర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ గురించి చెప్పుకొచ్చిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి