ఒక చిరుద్యోగి ఆఫీసుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు కానీ 108 సకాలంలో చేరుకుని ఆయన ప్రాణాన్ని నిలబెట్టింది. ఒక కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడింది. పట్నంకి దూరంగా మారూమూల పల్లెలో ఒక నిండు గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుంది. పెద్దాసుపత్రికి వెళితే కానీ రక్షించడం కష్టం అన్నారు. ఇంతలో 108 వచ్చి ఆమెని ఆసుపత్రిలో చేర్చింది. సకాలంలో రావడం వలన తల్లీ బిడ్డా క్షేమం. కుటుంబం […]
ఎంపీగా గెలిపించినా… ఎమ్మెల్యేగా అయినా.. ముఖ్యమంత్రిని చేసినా… ఆయన ముఖ్యమంత్రిగా సాగించిన ఏడాది పాలన విషయంలో అయినా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రజలు చూపుతున్న ఆదరణ రికార్డు స్థాయిలో ఉంటోంది. ఇప్పటి వరకూ ఏ రాజకీయ నేతా సాధించని ఘనత జగన్ సొంతం అవుతోంది. 2009 మేలో కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోకసభ సభ్యుడుగా తొలి సారి జగన్ గెలిచారు. 1,78,846 మెజారిటీ సాధించి చిన్న వయసులోనే అత్యధిక ఆదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు […]
ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. భావోద్వేగ ట్వీట్ చేశారు. తన తండ్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డిని తలుచుకుంటూ.. తండ్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాన్నే నా బలం.. నాకు ఇన్ స్పిరేషన్ అన్నారు. తండ్రులందరూ తమ పిల్లల విజయానికి కృషి చేస్తారు.. విజయం వైపు వారిని నడిపిస్తారు.. కావాల్సినంత మద్దతు ఇస్తారు. ప్రేమ పంచుతారు. నాన్నే మనకు మొదటి స్నేహితుడు.. గురువు.. మన హీరో.. వారితో మనం చాలా విలువైన క్షణాలు పంచుకుంటాము.. […]
రాజు రాజ్యాధికారాన్ని చేపట్టి ప్రజలను పాలించినప్పుడే రాజు గుణగణాలు బయటపడతాయి అంటారు. సరిగ్గా ఈ నానుడి నిజం చేస్తు 2004 లో ముఖ్యమంత్రి పీఠం అదిరోహించిన డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి గారు తన పాలనతో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో మనసున్న మహారాజుగా చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలిగిన ముఖ్యమంత్రిగా శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అప్పటి వరకు నియoతృత్వ పోకడలతో అహంకార పూరిత పాలన సాగించిన చంద్రబాబు నాయకుడిని […]
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆదివారం ఉదయం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన మృతి చెందాడు.ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జువ్వాడి రత్నాకర్ రావు సీనియర్ నేత,మాజీ మంత్రి చొక్కారావు బంధువు. అప్పట్లో చొక్కారావు కు ఢిల్లీ స్థాయిలో మంచి పేరు ఉండేది. మంత్రి హోదాలో […]
ప్రపంచంలో ఏ మూల ఎవరు ఏమి కట్టినా , ఎవరేమి సాధించినా నేనే కట్టాను అనే “నేనే”వాదం బాబు గారు ఇప్పుడల్లా వదిలేట్టు లేరు . ఈ ధోరణికి టీడీపీ నేతలు సైతం బెంబేలెత్తిపోతుండగా బాబు మాత్రం రోజు రోజుకీ నేనే స్తోత్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు . తాజాగా తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి లోని స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని కరోనా ట్రీట్మెంట్ సెంటర్ గా మారుస్తున్న విషయం తెలిసిన బాబు వెంటనే నేనే కట్టాను . […]
జోస్యాలు చెప్పడం…ప్రజలు గుర్తించలేని అంశాలు…ప్రమాదకర పరిణామాలు అంటూ కొన్ని ఎంపిక చేసుకున్న ప్రసార, పత్రికా మాధ్యమాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం…ఇది అతి తక్కువ మంది రాజకీయ నాయకులు చేసే పని. ఈ కళలో సిద్ధహస్తులు మాజీ ఎంపీ సబ్బం హరి. తాజాగా ఓ ప్రసార మాధ్యమం సౌజన్యంతో ఆయన చేసిన విమర్శలు…తన రాజకీయ పబ్బానికే తప్ప ప్రజలకు మీసమెత్తు ఉపయోగం కూడా కల్పించేవిగా లేవని చెప్పొచ్చు. కరోనా..ఐతే నాకేం… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఉద్యమంలా […]
కొరోనా వైరస్ దేశంలో విజృంబిస్తున్న తరుణంలో దేశ ప్రజలను అలర్ట్ చెయ్యాడానికి, కరోనా వైరస్ స్టేటస్ పై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని హెల్త్ బులెటెన్ రూపంలో మీడియాకు విడుదల చేస్తున్నప్పుడు భారతదేశపు వైద్యరంగపు ముఖ్యసారధిగా కెంద్ర అరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ గారిని ఇటీవల తరచూగా వార్తల్లో చూస్తున్నాం. అయితే అయన పేరు ఎక్కడో విన్నట్టుందే అని అయన గురించి తెలుసుకునే […]
ఆయన నమ్మకమైన శిష్యుడు.. ఈయన నమ్మిన వారి కోసం ఏదైనా చేసే నాయకుడు. పిలిచి టికెట్ ఇస్తాడు. ఓడితే మరో పదవైనా ఇస్తాడు. ఆయననున్నంత కాలం వారి రాజకీయ ఆస్తిత్వానికి ఢోకా ఉండేది కాదు. కూచిపూడి సాంబశిరావు అంటే తెలిసిన వారు రాజకీయాల్లో తక్కువే. వైఎస్సార్ జమనాలో గుంటూరు జిల్లా రాజకీయాల్లో బలమైన రాయపాటి, కన్నా లక్ష్మీనారాయణలను ఢీకోని పదవులు సంపాదించుకున్న కూచిపూడి దంపతలు గత కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్నారు. కూచిపూడి సాంబశివరావు వృత్తి రీత్యా […]