యూట్యూబర్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య రగడ ఇప్పుడు నెట్టింట హాట్టాపిక్. ప్రాంక్ వీడియోల పేరుతో, అమ్మాయిలతో అసభ్య వీడియోలు చేయిస్తున్నాడంటూ, కరాటే కళ్యాణి అతడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి అతనుకూడా బదులివ్వడంతో గొడవ కాస్తా ముదిరింది. ఇద్దరూ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఒకప్పుడు కరాటే కళ్యాణికూడా వ్యాంప్ పాత్రలు పోషించింది. నేను చేస్తే తప్పు. ఆమె చేస్తే తప్పుకాదా అని కళ్యాణి వీడియోలను చూపిస్తూ శ్రీకాంత్ […]
టాలీవుడ్ నటి కరాటే కల్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి లు గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కరాటే కల్యాణితో పాటు.. కొందరు శ్రీకాంత్ రెడ్డిని వెంటాడి మరీ చితకబాదారు. శ్రీకాంత్ రెడ్డి సోషల్ మీడియాలో వల్గర్ వీడియోలు పోస్టు చేస్తున్నాడని, అమ్మాయిలు, ఆంటీలంటూ, వాళ్లతో సెక్స్ గురించి మాట్లాడటం, బూతులు మాట్లాడుతూ.. ఫ్రాంక్ వీడియోలు తీసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూట్యూబ్ లో […]