iDreamPost
android-app
ios-app

Karate Kalyani Vs Srikanth Reddy ప్రాంక్‌ వీడియోలు కావు, అడల్ట్‌ వీడియోలు, శ్రీకాంత్ రెడ్డిపై క‌రాటే క‌ళ్యాణి ఫైర్

  • Published May 13, 2022 | 7:19 PM Updated Updated May 13, 2022 | 7:19 PM
  • Published May 13, 2022 | 7:19 PMUpdated May 13, 2022 | 7:19 PM
Karate Kalyani Vs Srikanth Reddy ప్రాంక్‌ వీడియోలు కావు, అడల్ట్‌ వీడియోలు, శ్రీకాంత్ రెడ్డిపై క‌రాటే క‌ళ్యాణి ఫైర్

యూట్యూబర్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య ర‌గ‌డ‌ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌. ప్రాంక్‌ వీడియోల పేరుతో, అమ్మాయిల‌తో అసభ్య వీడియోలు చేయిస్తున్నాడంటూ, కరాటే కళ్యాణి అతడిపై చేయి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దానికి అత‌నుకూడా బ‌దులివ్వ‌డంతో గొడ‌వ కాస్తా ముదిరింది.

ఇద్ద‌రూ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఒక‌ప్పుడు క‌రాటే కళ్యాణికూడా వ్యాంప్ పాత్ర‌లు పోషించింది. నేను చేస్తే త‌ప్పు. ఆమె చేస్తే త‌ప్పుకాదా అని క‌ళ్యాణి వీడియోల‌ను చూపిస్తూ శ్రీకాంత్ రెడ్డి మీడియా ముందు వాద‌న‌కు దిగాడు. ఈ వివాదంపై, నటి కరాటే కళ్యాణి రియాక్ట్ అయ్యింది. వీడియోల పేరుతో శ్రీకాంత్‌ రెడ్డి ఇ‍ష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, అమ్మాయిలను ఇంత‌కుముందూ వేధించాడని ఆరోపించింది.

క‌ళ్యాణి అక్క‌డితో ఆగ‌లేదు. బిగ్‌బాస్‌లో ఛాన్స్ కావాలా? ఇప్పిస్తా, యూట్యూబ్‌ స్టార్స్‌ని చేస్తా అంటూ అమ్మాయిలను ట్రాప్‌ చేస్తాడు. అదేంట‌ని మాట్లాడేందుకు వెళ్తే, నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులిస్తాను, నాతో కలిసి అడల్ట్‌ కంటెంట్‌ చేస్తావా? అని అడిగాడు. ఆ మాటకి, నాకు కోపం వచ్చి చెంప పగలకొట్టా. చీప్‌గా బిహేవ్‌ చేస్తున్న శ్రీకాంత్‌ రెడ్డి ఛానెల్‌ను, యూట్యూబ్‌ నుంచి తక్షణమే తొలగించాల‌ని, ఆమేర‌కు రిపోర్ట్ చేస్తాన‌ని కరాటే కళ్యాణి మీడియాతో చెప్పింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss