ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల తర్వాత.. జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓ ప్రస్తావన వస్తోంది. ప్రతిపక్షాలు వారి పేరును పలకకుండా ఎన్నికలు పూర్తికావడంలేదంటే అతిశయోక్తికాదు. వారే వాలంటీర్లు. అవును.. వాలంటీర్లు అనే ప్రస్తావన లేకుండా ఏపీలో ఏ ఎన్నికలు జరగడం లేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ అర్హులకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందిస్తున్న వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీలకు సింహస్వప్నాలుగా మారిపోయారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోయినా.. వారంటే ప్రతిపక్ష పార్టీలకు వెన్నులో […]
వైసీపీ అధినేత జగన్ మానస పుత్రిక అయిన వలంటీర్ వ్యవస్థలోని గ్రామ , వార్డ్ వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అధికారం చేపట్టాక ప్రభుత్వం అందించే పౌర సేవలు వారి ఇంటి వద్దనే అందించేందుకు ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 500 విధాల సర్వీసులు నేరుగా ఆయా కుటుంబాల చెంతకు చేర్చడంలో విజయవంతమైన వలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం దృష్టిని […]
పనులు మానుకుని రేషన్ దుకాణాల వద్దకు వెళ్లడం,. గంటల తరబడి వేచి చూడడం,.. వేలిముద్రలు పడకపోవడంతో ఖాళీ చేతులతో వెనక్కు రావడం.. మళ్లీ మరుసటి రోజు వెళ్లడం.. ఇదీ ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్లోని తెల్లరేషన్కార్డుదారులు పడుతున్న ఇబ్బందులు. ఇకపై ఈ ఇబ్బందులు శాశ్వతంగా దూరం కానున్నాయి. ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా జగన్ సర్కార్ రేషన్ బియ్యం కూడా లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వనుంది. ఇప్పటికే నెలవారీ ఫించన్ సొమ్ము, ఇసుకను […]
గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులకు బాగా డిమాండ్ పెరిగిపోయినట్లే ఉంది. కరోనా వైరస్ సంక్షోభంలో వాలంటీర్ల పనితీరుతో ఆ వ్యవస్ధకు మంచిపేరొచ్చింది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తప్ప దేశంలోని చాలా రాష్ట్రాలు చివరకు బ్రిటన్ ప్రభుత్వం కూడా వాలంటీర్ల సేవల గురించి గొప్పగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సుమారు 4 లక్షల మంది వాలంటీర్లను నియమించిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి వాలంటీర్ల వ్యవస్ధలో మరిన్ని నియామకాలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. 12796 పోస్టులకు […]