అంత అన్నాడు ఇంత అన్నాడే దిల్ రాజు.. చివరికి తానే దెబ్బ తిన్నాడే అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు అంటే దిల్ రాజు అని చెప్పొచ్చు. తమిళ స్టార్ విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన వారీసు అనే చిత్రాన్ని నిర్మించాడు. తమిళ్ తో పాటు వారసుడు పేరుతో తెలుగులో కూడా మొదట జనవరి 11నే విడుదల చేయాలి అనుకున్నారు. అందుకు తగ్గ […]
నెల రోజులకు పైగానే థియేటర్ల ఇష్యూలో కేంద్ర బిందువుగా నిలిచిన వారసుడు ఎట్టకేలకు విడుదల తేదీ మార్చుకుంది. జనవరి 14కి పోస్ట్ పోన్ చేస్తూ నిర్మాత దిల్ రాజు, నటుడు శ్రీకాంత్ కలిసి హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు మంచి రిలీజ్ దక్కడం కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఆ రెండు ట్రైలర్లకు వచ్చిన భీభత్సమైన రెస్పాన్స్ చూశాక వారసుడు లాంటి డబ్బింగ్ […]
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కావాల్సిన వారసుడుకి చివరి నిమిషం చిక్కులు వచ్చాయని ఫిలిం నగర్ టాక్. తమిళ వెర్షన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం పలు కారణాల వల్ల ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యంగా రిలీజవుతుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. దానికి తగ్గట్టే ఇవాళ దిన పత్రికల్లో ఇచ్చిన థియేటర్ లిస్టు యాడ్ లో డేట్ ఇవ్వకపోవడంతో ఇది నిజమనేందుకు మరింత బలం చేకూరింది. యుఎస్ […]
నిన్న విడుదలైన వారసుడు ట్రైలర్ సోషల్ మీడియా మీమర్స్ కి పెద్ద పనే అప్పజెప్పింది. తమిళనాట భారీ హైప్ తో రిలీజవుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా మీద తెలుగులో పెద్దగా అంచనాలు లేవు కానీ నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల తమ హీరోల సినిమాలకు థియేటర్ల తగ్గిపోతున్నాయని చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆల్రెడీ ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి కన్నూ దీని మీదే ఉంది. […]
కౌంట్ డౌన్ వేగంగా పరుగులు పెడుతోంది. ఇంకో ఎనిమిది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర జరగబోయే జాతర కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ కి ఎంతో కీలకమైన సంక్రాంతి పండగ కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో వర్ణించడం కష్టం. వీటి బిజినెస్ లెక్కలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ముందుగా వాల్తేరు వీరయ్య సంగతి చూస్తే ఏపి తెలంగాణ కలిపి థియేట్రికల్ హక్కులు 42 కోట్ల దాకా […]
ఇంకో పదమూడు రోజుల్లో సంక్రాంతి బాక్సాఫీస్ సంబరాలు మొదలుకాబోతున్నాయి. ఏకంగా ఆరు సినిమాలు బరిలో ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉన్నవి రెండు కాగా మరో రెండు డబ్బింగ్ చిత్రాలు దిల్ రాజు పంపిణి చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇంకో రెండు చిన్న బడ్జెట్ మూవీస్ ఇంకా కనీసం ప్రమోషన్లు కూడా మొదలుపెట్టలేదు. వీటికి సంబంధించిన రన్ టైం డీటెయిల్స్ బయటికి వచ్చాయి. చిరంజీవి బాబీ కాంబోలో రూపొందిన వాల్తేరు వీరయ్య 2 గంటల […]
వారసుడు విడుదల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడులోనూ నిర్మాత దిల్ రాజుకు పెద్ద సవాల్ గా మారింది. ఇక్కడేమో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు థియేటర్లు తగ్గించేసి డబ్బింగ్ సినిమాలు వేసుకుంటున్నారనే వివాదం నలుగుతోంది. ఇది చాలదన్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూ విజయ్ నెంబర్ వన్, అతనికి ఎక్కువ స్క్రీన్లు రావాలని దిల్ రాజు చేసిన కామెంట్లు అజిత్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి. తునివుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ కి కలుసుకుని అదనంగా ఇమ్మని […]
సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలను తట్టుకోవడం డబ్బింగ్ సినిమా వారసుడుకి అంత సులభంగా లేదు. నిర్మాత దిల్ రాజు ఏపీ తెలంగాణలో భారీ రిలీజ్ కు ప్లాన్ చేయడం పట్ల ఇప్పటికే ఫిలిం ఛాంబర్, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి ఎదురుకుంటున్నారు. ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తన వెర్షన్ చెప్పుకున్నారు కానీ మొత్తం స్క్రీన్ కౌంట్ బయటికి వస్తే కానీ ఏది న్యాయం ఏది అన్యాయం అర్థం కాదు. దీని సంగతలా ఉంచితే త్వరలో ప్రీ రిలీజ్ […]
సంక్రాంతికి నువ్వా నేనానే స్థాయిలో జరుగుతున్న పోటీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు ధీటుగా నిర్మాత దిల్ రాజు డబ్బింగ్ సినిమా వారసుడుని భారీ ఎత్తున ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఎంత రాద్ధాంతం జరుగుతున్నా తెరవెనుక వ్యవహారాలు చక్కగా జరిగిపోతున్నాయి. ప్రమోషన్ల పరంగా చిరంజీవి బాలయ్యలే ఇంకా వెనుకబడి ఉన్నారు. రెండు సినిమాల షూటింగ్ చివరి దశలో ఉండటంతో మైత్రి బృందం ఆ ఒత్తిడిలో ఇంకా పబ్లిసిటీ వేగం […]
ఇండస్ట్రీ ముఖ్యంగా మన దక్షిణాదిలో హీరోల మీదే బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే స్టార్లు ఎంత డిమాండ్ చేసినా నిర్మాతలు ఇచ్చేందుకు రెడీ అవుతారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు అలా తీసుకోవడం తప్పేమీ కాదన్న రీతిలో మార్కెట్ డిమాండ్ సప్లై సూత్రాన్ని వివరించారు. ఆయన అలా ఎందుకు అన్నారో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. హీరో విజయ్ కు ఈ సినిమాకు గాను అక్షరాలా 105 కోట్ల పారితోషికం ముట్టిందట. 19 కోట్ల […]