ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మరోసారి తెలిసి వచ్చింది. బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు అతిథిగా హాజరైన డార్లింగ్ అసలు స్ట్రీమింగ్ మొదలుకావడం ఆలస్యం ఆహా యాప్ ని క్రాష్ చేయించే రేంజ్ లో రచ్చ చేశాడు. కొద్ది గంటల పాటు సదరు టీమ్ కి ఏం జరుగుతోందో అర్థం చేసుకుని సాంకేతిక లోపాలను సరిచేయడానికి నాలుగు గంటలకు పైగానే పట్టిందంటే దెబ్బ ఏ స్థాయిలో ఉందో […]
టాలీవుడ్ లో మెగా, నందమూరి కుటుంబాల మధ్య బాక్సాఫీస్ పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. హీరోలు తామంతా ఒకటేనని సంకేతాలు ఇచ్చినా.. అభిమానులు మాత్రం ఒకరినొకలు శత్రువుల్లాగా చూస్తారు. వ్యక్తిగత విమర్శలు, గొడవలకు కూడా దిగుతారు. అంతెందుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు ప్రశంసలు దక్కితే.. ఎన్టీఆర్, చరణ్ అభిమానులు మాత్రం “మా హీరో మెయిన్. మీ హీరో సైడ్ యాక్టర్” అంటూ సోషల్ మీడియా సాక్షిగా […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా పరిచయమైన షో ‘అన్ స్టాపబుల్’. ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో మొదటి సీజన్ ఊహించని సక్సెస్ సాధించడంతో.. రెండో సీజన్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. మొదటి సీజన్ తో పోల్చితే ఈ సీజన్ డల్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో.. ప్రభాస్ ఎపిసోడ్ ప్రకటనతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. గోపీచంద్ తో కలిసి ప్రభాస్ పాల్గొన్న ఈ ఎపిసోడ్ ఇప్పటికే షూట్ పూర్తి కాగా, డిసెంబర్ చివరిలో ప్రసారమయ్యే […]