ఇటీవలే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్న న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ రెండు కొత్త రికార్డులు సొంతం చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ లో మొదటి రోజు అత్యధికంగా వ్యూస్ వచ్చిన సినిమాగా ప్లస్ ఇప్పటిదాకా వచ్చిన చాలా చిత్రాల లైఫ్ టైం వీక్షణలను దాటేసినట్టుగా అందులో పేర్కొంటున్నారు. అంటే వెంకటేష్ నారప్పను కూడా జగదీష్ దాటేశాడన్న మాట. దీనికి నిర్మాణ సంస్థతో పాటు అమెజాన్ ప్రైమ్ భారీ […]
న్యాచురల్ స్టార్ నాని మరో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ టక్ జగదీష్ ఊహించని ఫలితాన్నే ఇచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు వచ్చినన్ని కామెంట్లు సెటైర్లు ఇంకే నాని మూవీకి రాలేదన్నది వాస్తవం. సెంటిమెంట్ డ్రామా ఎక్కువవ్వడంతో పాటు ఎప్పుడో తొంభైల నాటి ఫ్యామిలీ ఫార్ములాతో దర్శకుడు శివ నిర్వాణ దీన్ని రూపొందించిన తీరు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీనికి ముందు వి ఇంతకన్నా దారుణమైన రిజల్ట్ ని అందుకోవడం అభిమానులు ఎవరూ మర్చిపోలేదు. […]
సినిమా ఓపెనింగ్ సీన్లో కొంత మంది అన్నదమ్ములు నరుక్కుంటారు. వాళ్లెవరో తెలియాలంటే సెకండాఫ్ వరకూ Wait చేయాలి. తర్వాత విలన్ తండ్రిని పంచాయితీలో హత్య చేస్తారు. మిగిలిన కథ కోసం వెయిట్ చేయక్కర్లేదు. సుమారుగా అర్థమైపోతుంది. ఊరు, నాజర్లాంటి పెద్ద మనిషి, అతని కొడుకు నానీ హీరో. ఒక విలన్, హీరోకి పెద్ద కుటుంబం, క్షత్రియపుత్రుడేమోనని అనుమానం వస్తుంది. తర్వాత పెద్ద కొడుకు జగపతిబాబు వాలకం చూసి మణిరత్నం ఘర్షణ అని సందేహం. తర్వాత ఇంకే Doubt […]
తెలుగునాట అతి పెద్ద పండగల్లో వినాయకచవితి ఒకటి. వీధి వీధినా విగ్రహాలు పెట్టుకుని ఇంట్లో నిష్టగా పూజలు చేసుకుని సెలవును మనసారా ఆస్వాదించి వినోదాన్ని సినిమా రూపంలో అందుకోవడం మనకు అలవాటే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈసారి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంటర్ టైన్మెంట్ విషయంలో మాత్రం ఎలాంటి లోటు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో కనువిందు చేసే సినిమాలు రాబోతున్నాయి. అందరి దృష్టి ముందుగా ‘టక్ జగదీష్’ మీద ఉన్న సంగతి […]
సెప్టెంబర్ 10 బహుశా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన రోజు కావొచ్చు. ఎందుకంటే నాని టక్ జగదీష్ ఓటిటిలో, గోపీచంద్ సీటిమార్ థియేటర్లో ఒకేరోజు పోటాపోటీగా బరిలో దిగుతున్నాయి. రెండింటి మీద భారీ అంచనాలు ఉన్నాయి. సీటిమార్ సుమారు 15 కోట్ల దాకా బిజినెస్ జరుపుకోగా టక్ జగదీష్ ని అమెజాన్ ప్రైమ్ 37 కోట్ల దాకా హక్కుల కోసం పెట్టుబడిగా పెట్టిందని మీడియా టాక్. వీటికి స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఆ […]
ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ వేడుకున్నా, బెదిరించినా న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ వెనక్కు తగ్గలేదు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న పండగ డేట్ కే ఫిక్స్ అయ్యాడు. సెప్టెంబర్ 10కే ప్రైమ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ ఇందాక నానినే అధికారికంగా సినిమాలో చిన్న వీడియో బిట్ తో చెప్పేశాడు. సో తేదీ ఏమైనా మారొచ్చేమోనని ఎదురు చూసినవాళ్లుకు షాక్ తప్పలేదు. అమెజాన్ పాలసీ ప్రకారం వాళ్ళు ఒక్కసారి తేదీ అనుకున్నాక మళ్ళీ […]
మొదటి నెల రోజులు చిన్న సినిమాలతో నెట్టుకుంటూ వచ్చి బడా ప్రొడ్యూసర్లకు భరోసా ఇచ్చిన బాక్సాఫీస్ సెప్టెంబర్ నుంచి భారీ చిత్రాల సందడిని చూడబోతోంది. ఇప్పటిదాకా పది కోట్ల లోపే షేర్ తెచ్చే కెపాసిటీ ఉన్న సక్సెస్ ని ఎంజయ్ చేసిన టికెట్ కౌంటర్లు ఇకపై హౌస్ ఫుల్ బోర్డులు చూడబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శ్రీదేవి సోడా సెంటర్ తో ఆ సూచనలు ఉన్నప్పటికీ గోపీచంద్ సీటిమార్ తో అది బలపడుతుందనే నమ్మకం ట్రేడ్ లో […]
ఎట్టకేలకు సోషల్ మీడియాలో తమ మీద వస్తున్న విమర్శలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వెనక్కు తగ్గింది. నిన్న అదే పనిగా టక్ జగదీష్ ఓటిటి రిలీజ్ గురించి నానిని టార్గెట్ చేయడం పట్ల అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం తప్పు బట్టారు. కొద్దిరోజుల క్రితం నాని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ నిర్మాతల శ్రేయస్సు కోసం నిర్ణయం వాళ్ళకే వదిలేశానని చెప్పినా కూడా అంతెత్తున కొందరు ఎగ్జిబిటర్లు ఫైర్ అవ్వడం పట్ల ఇండస్ట్రీలో సైతం కామెంట్స్ […]