భీష్మతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన నితిన్ తన రెండేళ్ల గ్యాప్ కు సార్థకత చేకూర్చుకున్నాడు. వెయిటింగ్ టైం ఎక్కువైనప్పటికీ దీని సక్సెస్ పట్ల అభిమానునులూ సంతోషంగానే ఉన్నారు. ఒకవేళ సంక్రాంతి లాంటి పండగ సీజన్ అయితే భీష్మ ఇంకా ఎక్కువ వసూలు చేసేదన్న ట్రేడ్ వెర్షన్ లోనూ నిజముంది. ఇదిలా ఉండగా నితిన్ ప్రస్తుతం చేస్తున్న రంగ్ దే షూటింగ్ కీలక దశలో ఉంది. కీర్తి సురేష్ నటిస్తున్న ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకుడు. […]
చిన్న ఫ్లాష్ బ్యాక్ 20 ఏళ్ళ కిందట, 2000 సంవత్సరంలో నిర్మాత ఏఎం రత్నం చాలా ధీమాగా ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. అదే ఏడాది విజయ్, జ్యోతిక జంటగా తమిళ్ లో తీసిన ఖుషి కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. లాభాలు, బయ్యర్స్ లో బ్రాండ్ వేల్యూ అమాంతం రెట్టింపయ్యాయి. ఖుషిని ఒరిజినల్ కన్నా మెరుగ్గా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మనసులో పవన్ కళ్యాణ్ పేరు తప్ప మరొకటి లేదు. ఆ ఒక్క […]
అందం అభినయం రెండూ పుష్కలంగా ఉన్నా పాపం రాశిఖన్నాకి ఈ మధ్య ఎందుకో టైం అంతగా కలిసి రావడం లేదు. రెండేళ్ళ క్రితం వరుణ్ తేజ్ తొలిప్రేమతో పెద్ద హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించినా అదే సంవత్సరం శ్రీనివాస కళ్యాణం షాక్ ఇచ్చింది. ఇక దాని తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి రాలేదు. గత ఏడాది డిసెంబర్ లో వెంకీ మామ పర్వాలేదు అనిపించుకోగా ఏంజెల్ ఆర్ణగా ప్రతిరోజు పండగే లో ఇచ్చిన పెర్ఫార్మన్స్ బాగానే […]
https://youtu.be/
https://youtu.be/