ఒకటిన్నర దశాబ్దం పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసమే కేసీఆర్ రాజకీయ పార్టీని నడిపారు. ప్రజాపోరాటాల ద్వారా ఉద్యమం చేయడం ఒక ఎత్తు అయితే… రాజకీయ పార్టీ ద్వారా అనుకున్న లక్ష్యం వైపు నడవడం మరోదారి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ద్వారా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించారు. తెలంగాణ ఏర్పడడం, ఆ వెంటనే ఎన్నికలు జరగడం చకచకా జరిగిపోయాయి. ఉద్యమ నేత అయిన కేసీఆర్ 119 సీట్లు ఉన్న తెలంగాణ శాసనసభలో […]
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొనుగోలు విధానంపై మరింత శ్రద్ధ పెట్టారు. కరోనా సమయంలో కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కొనుగోలు కేంద్రాల సంఖ్యను 6వేల పైచిలుకు పెంచి గ్రామగ్రామనా ధాన్యం సేకరించారు. రైతుల ముంగిట్లో కొనుగోలు కేంద్రాలు ఉండటంతో వారికి పంట అమ్ముకునేందుకు సౌకర్యవంతంగా ఉండేది. రైస్‌మిల్లర్లు, దళారులను నియంత్రించటానికి, మార్కెటింగ్ బ్యాలెన్స్ కోసం ఇవి దోహదపడేవి. మరోవైపు ఆరుతడి పంటలైన కందులు, మొక్కజొన్న, శనగలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్, జొన్నలు, ఎర్రజ్నొలు, పెసర్లు, మినుములు… తదితర […]
టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి డిసెంబరు 13 (నేటి)తో సరిగ్గా రెండేళ్లు అవుతోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఆరున్నరేళ్లు టీఆర్ఎస్ పాలన సాగించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఆరున్నరేళ్ల పాలనలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన టీఆర్ఎస్ తాజా గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా నిలిచినప్పటికీ గతం కంటే ఎందుకు సీట్ల సంఖ్య తగ్గిపోయిందనే చర్చలు కొనసాగుతున్నాయి. విద్యుత్, నీళ్లు.. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల […]
కోవిడ్ సమయంలో సంమృద్ధిగా ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచించారు. దీంతో జనం చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్, గుడ్డు తదితర మాంసాంహారంపై పడ్డారు. సరే మంచిదే కదా పౌష్టికాహారం తినడం ద్వారా కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవచ్చని సరిపెట్టుకున్నాం. అయితే వీటితో పాటు మద్యం కూడా భారీగానే లాగించేసారట. ఏకంగా గత యేడాది ఈ సీజన్‌తో పోలిస్తే 30శాతానికిపైగా మద్యం తాగేసినట్టు లెక్కలు తేలుస్తున్నాయి. తెలంగాణాలో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైపోతోంది. గత యేడాది కంటే […]