IPL అయిపోయింది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కూడా అయిపోయింది. ఇప్పటికే BCCI అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో మొదలయ్యే T20 ప్రపంచకప్‌ని దృష్టిలో పెట్టుకుని జట్టుని సిద్ధం చేస్తుంది. అయితే ఈ ప్రపంచకప్ లో భారత జట్టులో ఎవరికీ స్థానం దక్కుతుంది? తుది జట్టులో ఎవరూ ఉంటారు అని క్రీడాభిమానులు అంత ఎదురు చూస్తున్నారు. తాజాగా టీమిండియా కోచ్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ T20 ప్రపంచకప్ సన్నాహాలు గురించి మాట్లాడారు. ఇటీవల గంభీర్ దినేష్ కార్తీక్ ని ఉద్దేశించి T20 […]
IPL & T20 World Cup: రాబోయే రోజుల్లో థియేటర్ వినోదానికి డెఫినిషన్ మారబోతోంది. కేవలం సినిమాలే కాకుండా ఇకపై క్రికెట్ మ్యాచులను కూడా లైవ్ స్ట్రీమింగ్ రూపంలో వెండితెరపై ప్రదర్శించబోతున్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇకపై పూర్తి స్థాయిలో కంప్లీట్ ప్యాకేజ్ లాగా వీటిని షోల రూపంలో వేయబోతున్నారు. దీనికి సంబంధించి భారతదేశంలో అతి పెద్ద మల్టీ ప్లెక్సుల్లో ఒకటైన పివిఆర్ ఆ దిశగా మొదటి అడుగు వేసింది. రాబోయే ఐపిఎల్ టి20 వరల్డ్ […]
టీ 20 ప్రపంచకప్ లో తొలిసారిగా భారత మహిళల జట్టు ఫైనల్ కి చేరుకుంది. ఇంగ్లాండ్ తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంది. భారత మహిళల జట్టు ఫైనల్ కి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలయినా భారత్ ఫైనల్ కి వెళ్లే అవకాశం కోల్పోయింది. కాగా భారత జట్టుపై ఇంగ్లాండ్ కి మంచి […]
కీపింగ్‌లో, బ్యాటింగ్‌లో ఎంఎస్ ధోనికి వారసుడిగా అనతి కాలంలోనే మన్ననలు పొందిన రిషభ్ పంత్‌కు నేడు గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. లెక్కలు మించి అవకాశాలు పొందిన్నప్పటికీ నిర్లక్ష్యపు షాట్లతో వికెట్‌ను ఇచ్చేస్తుండటంతో తన కెరీర్ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ తీవ్రంగా నిరాశ పరుస్తూ మేనేజ్మెంట్ నమ్మకాన్ని కోల్పోతున్నాడు. మొన్నటిదాకా పంత్‌ను వెనకేసుకొచ్చిన కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. పరోక్షంగా పంత్ లేకపోయినా జట్టుకొచ్చిన నష్టమేమీ లేదని సంకేతాలు […]