గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి అంతరిక్షంలోకి పంపాల్సిన జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగంను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాయిదా వేసింది.రాకెట్ ప్రయోగానికి ముందు చేపట్టాల్సిన 24 గంటల కౌంట్డౌన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 3.43 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కౌంట్డౌన్ ప్రారంభించడానికి పది నిమిషాల ముందే సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.లభిస్తున్న సమాచారాన్ని బట్టి రాకెట్ ప్రయోగం వాయిదా పడటానికి సాంకేతిక […]