అదేంటో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు సౌత్ రీమేక్స్ ఫీవర్ పట్టుకుంది. వరుసబెట్టి మన హిట్టు సినిమాలను అక్కడ తెరకెక్కించే పనిలో యమా బిజీ అయిపోయారు. ఇటీవలే గద్దలకొండ గణేష్ (తమిళ ఒరిజినల్ జిగర్ తండా)ను హిందీలో బచ్చన్ పాండేగా చేస్తే అక్కడది మరీ ఘోరమైన ఫలితాన్ని ఇచ్చింది. ఆల్రెడీ రాక్షసుడు రీమేక్ మిషన్ సిండెరిల్లా సెట్స్ మీద ఉంది. షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆకాశం నీ హద్దురా(సూరారై పోట్రు) రీమేక్ […]
గత ఏడాది ఓటిటిలో రిలీజైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఆకాశం నీ హద్దురా(తమిళం సూరారై పోట్రు)ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలతో పాటు అమెజాన్ ప్రైమ్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న ఈ సినిమాకు ఆ మధ్యే హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా అదే యాప్ లో తీసుకొచ్చారు. కానీ ఈలోగా ఈ ప్రకటన రావడం విశేషం. అయితే ఇప్పుడీ రీమేక్ లోనూ సూర్యనే హీరోగా నటిస్తాడా లేక వేరే స్టార్ […]
గత కొంతకాలంగా తనకు సక్సెస్ దూరంగా ఉన్నా హీరో సూర్య బెంబేలెత్తిపోవడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సాగుతూనే ఉన్నాడు. గత ఏడాది వచ్చిన ఎన్జికె దారుణంగా నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు రాబోతున్న సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇప్పటికే టీజర్ జనాన్ని బాగా ఆకట్టుకుంది. సామాన్యుడికి విమానయానం చేరువ చేయాలనే లక్ష్యంతో ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ గోపినాథ్ బయోపిక్ ఇది. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం […]