అదేంటో ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను తప్పుబడుతున్న సాంకేతిక నిపుణులు పెరిగిపోతున్నారు. కొన్నేళ్ల క్రితం 1 నేనొక్కడినే ఫ్లాప్ అయినప్పుడు తన మేథాశక్తిని అర్థం చేసుకునేంత స్థాయికి ఆడియన్స్ రాలేదని దర్శకుడు సుకుమార్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద విమర్శలు వచ్చి పడ్డాయి. అయితే తన మాటలను అపార్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చుకున్నారు కానీ అది వేరే విషయం. ఇప్పుడు అనంత శ్రీరామ్ వంతు వచ్చింది. సర్కారు వారి పాట ప్రమోషన్ లో భాగంగా […]
సిద్ శ్రీరామ్ అనే పేరు కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. తమిళనాడుకు చెందిన ఆయన తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక పాటలు పాడి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.. ఆయన పాడిన ప్రతి పాట ఒక సెన్సేషన్. యూట్యూబ్ లో విడుదల చేయగానే మిలియన్ల కొద్దీ దక్కించుకుంటూ ప్రస్తుతం ఉన్న అందరు సింగర్స్ లో క్రేజియస్ట్ సింగర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఆయన పాటలు ఎంచుకునే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వారానికి ఒక్క పాట మాత్రమే […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీగా రూపొందుతున్న వకీల్ సాబ్ లోని మొదటి ఆడియో సింగల్ ఇవాళ లిరికల్ వీడియో రూపంలో వచ్చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనిట్ దీన్ని విడుదల చేసింది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సిద్ శ్రీరామ్ గాత్రంలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యంతో తమన్ స్వరపరిచిన మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అంటూ సమాజంలో […]
అప్పుడెప్పుడో నాగార్జున క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ గుర్తే. ఇప్పటి తరానికి కూడా అది ఇన్స్ టాంట్ గా కనెక్ట్ అయ్యే ఎవర్ గ్రీన్ మెలోడీ. ఎవరైనా సరే మనసు మీద పాట పాడమంటే ముందు గుర్తొచ్చేది ఇదే. అంతగా దీని మేజిక్ తాలూకు ప్రభావం ఇప్పటికీ పని చేస్తూనే ఉంది. అందుకే ఈసారి ఆయన వారసుడు అఖిల్ కోసం సంగీత దర్శకుడు గోపి సుందర్ అలాంటి ప్రయత్నమే చేశాడు. […]