ప్రేమకు త్యాగానికి ప్రతీకగా నిలిచిన దేవదాసు సినిమా ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. లవ్ లో ఫెయిలైనవాళ్లకు మందు అలవాటు చేసిందే దేవదాసని ఇప్పటికీ కామెంట్ చేసేవాళ్ళు లేకపోలేదు. అలాంటి ఈ ఆణిముత్యం వెనుక కొన్ని అరుదైన విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1951లో నిర్మాత డిఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డారు. చక్రపాణి రాసిన ప్రసిద్ధ నవలను తెలుగీకరించి దాన్ని ఇక్కడి ప్రేక్షకులను రంజింపజేసేలా వెండితెర రూపం ఇవ్వాలనేది ఆయన సంకల్పం. హీరోగా […]
పునాదిరాళ్లు లాంటి అభ్యుదయ చిత్రాన్ని నిర్మించిన రాజ్ కుమార్ డెబ్యూ తోనే మహానటి సావిత్రి గారితో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఇందులో హీరో నరసింహారాజు. అతని స్నేహబృందంలో ఒకడిగా ఆవేశపరుడిగా చిరంజీవి పాత్ర కనిపిస్తుంది. ఆ సమయంలో రాజ్ కుమార్ తో చక్కని అనుబంధాన్ని ఏర్పరుచుకున్న చిరు ఇప్పటిదాకా కొనసాగిస్తూనే వచ్చారు. ఆయనతో జ్ఞాపకాలు
తెలుగు సినిమా జర్నలిజంలో అత్యంత అనుభవజ్ఞులుగా పేరున్న పసుపులేటి రామారావు ఇవాళ కన్ను మూశారు. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి తరం దాకా ఎందరో నటీనటులతో ప్రయాణించిన అనుభవం ఆయనది. విశాలాంధ్ర పత్రికతో తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన రామరావు గారు ఆ తర్వాత సంతోషం లాంటి న్యూ జనరేషన్ మ్యాగజైన్స్ కు వరకు ఎన్నో సంస్థలకు సేవలు అందించారు. ఈయన స్వస్థలం ఏలూరు. డిగ్రీ దాకా విద్యాభ్యాసం చేశారు. ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీలలో కీలక […]
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1962లో వచ్చిన సిరిసంపదలు సినిమాకి కె.రాఘవేంద్రరావు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. పి.పుల్లయ్య డైరెక్టర్. ఈ సినిమా క్లైమాక్స్లో ANR మారువేషం సీన్ ఉంటుంది. పిల్లిగడ్డం అతికించుకుని వస్తే హీరోయిస్ సావిత్రి గుర్తు పట్టదు. రాఘవేంద్రరావుకి అప్పటి నుంచే మారువేషాలపై ఇష్టం కలిగినట్టుంది. ఆయన సినిమాల్లో కూడా ఈ మారువేషాల క్లైమాక్స్లుంటాయి. (అడవి రాముడు, వేటగాడు) సిరిసంపదలు సినిమాకి అత్తారింటికి దారేదికి చిన్నపోలికలు ఉంటాయి. నాగయ్యకు ఒక కొడుకు, కూతురు. ఒక సందర్భంలో అల్లుడు […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/