విడుదల వాయిదా అని తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకున్నారు కానీ భీమ్లా నాయక్ తీసుకున్న నిర్ణయం ఎంత ప్లస్ అవుతుందో మెల్లగా వాళ్లకు అర్థమవుతోంది. ఒకవేళ జనవరి 12కే కట్టుబడి ఉంటే ఓపెనింగ్స్ మాట ఎలా ఉన్నా ఇతరత్రా అంశాల వల్ల కలెక్షన్లు గట్టిగానే ప్రభావితం చెందేవి. ఇది తెలివైన పని అని చెప్పడానికి పలు కారణాలు ఉన్నాయి. జనవరి 7న రాబోతున్న ఆర్ఆర్ఆర్ కోసం వేల స్క్రీన్లు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ […]
ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి విజువల్ గ్రాండియర్ పాన్ ఇండియా సినిమాల మధ్య పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వస్తుందా రాదా అనే అనుమానాలకు చెక్ పడిపోయింది. జనవరి 12 థియేటర్లలో రావడం ఖాయమని నిర్మాతలు మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ వీడియో ప్రోమో విడుదల చేస్తున్న సందర్భంగా వదిలిన కొత్త పోస్టర్ లో మరోసారి డేట్ కన్ఫర్మ్ చేయడం ద్వారా పవన్ ఫ్యాన్స్ టెన్షన్ కు బ్రేక్ వేశారు. […]
ఇటీవలే జరిగిన రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ తాలూకు పరిణామాలు ఎక్కడికో దారి తీస్తున్నాయి. రాజకీయ స్పందనల సంగతి కాసేపు పక్కనపెడితే ఇప్పుడీ నిర్మాతలు రిలీజ్ కు సంబంధించి కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. డైరెక్ట్ ఓటిటికి ఇస్తే కనక ఎంత ఆఫర్ వస్తుందనే కోణంలో సదరు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని కొన్ని మీడియా వర్గాలు ఉటంకిస్తున్నాయి. టక్ జగదీష్, నారప్ప లాంటి మీడియం రేంజ్ చిత్రాలకే 40 కోట్ల దాకా […]