శింబు హీరోగా గత నెల తమిళంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన మానాడు ఇవాళ్టి నుంచి సోనీ లివ్ యాప్ లో అందుబాటులోకి వచ్చింది. నిజానికి దీని తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఆ టైంలోనే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఏవో పరిణామాల వల్ల అది జరగలేదు. కట్ చేస్తే రోజులు గడిచిపోయాయి. ఇప్పుడీ సినిమాని రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. మెగా కాంపౌండ్ లో […]
ఇప్పటి ఆడియన్స్ కి వెంటనే గుర్తుకురాకపోవచ్చేమో కానీ 1999లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వాలిని అజిత్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ టైంలో మెల్లగా ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్న తలాను ఒక్కసారిగా ఈ మూవీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైతం బాగా ఆడింది. కొన్ని సెంటర్స్ లో షిఫ్టింగ్ పద్ధతి మీద వంద రోజులు ఆడటం అప్పట్లో రికార్డు. సిమ్రాన్, జ్యోతిక హీరోయిన్లుగా నటించిన ఈ డిఫరెంట్ ఎంటర్ టైనర్ లో అజిత్ […]
చిన్న ఫ్లాష్ బ్యాక్ 20 ఏళ్ళ కిందట, 2000 సంవత్సరంలో నిర్మాత ఏఎం రత్నం చాలా ధీమాగా ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. అదే ఏడాది విజయ్, జ్యోతిక జంటగా తమిళ్ లో తీసిన ఖుషి కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. లాభాలు, బయ్యర్స్ లో బ్రాండ్ వేల్యూ అమాంతం రెట్టింపయ్యాయి. ఖుషిని ఒరిజినల్ కన్నా మెరుగ్గా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మనసులో పవన్ కళ్యాణ్ పేరు తప్ప మరొకటి లేదు. ఆ ఒక్క […]