సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తో వస్తున్న మహేష్ బాబు సినిమాగా సర్కారు వారి పాట మీద మాములు అంచనాలు లేవు. గీత గోవిందం అయ్యాక ఏళ్ళ తరబడి ఈ స్క్రిప్ట్ మీదే వర్క్ చేసిన దర్శకుడు పరశురామ్ మొదటిసారి స్టార్ హీరోని డీల్ చేశారు. భారీ చిత్రాల కేరాఫ్ అడ్రెస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. తమన్ […]