iDreamPost
android-app
ios-app

కపుల్ ఓపెన్‌‌గా ఆ పని.. పక్కింటి మహిళ చూసి తట్టుకోలేక!

  • Published Mar 20, 2024 | 1:22 PM Updated Updated Mar 20, 2024 | 3:09 PM

ఇరుగు పొరుగు అన్నాక.. ఏదో ఒక విషయంలో గొడవలు వస్తుంటాయి. వాళ్ల చెత్త మన ఇంట్లోకి వచ్చిందనో లేక నీళ్లు కుమర్మిస్తున్నారో, క్లాత్స్ వచ్చి పడ్డాయనో ఇష్యూస్ జరుగుతుంటాయి. కానీ పొరిగింటి మహిళ మాత్రం..

ఇరుగు పొరుగు అన్నాక.. ఏదో ఒక విషయంలో గొడవలు వస్తుంటాయి. వాళ్ల చెత్త మన ఇంట్లోకి వచ్చిందనో లేక నీళ్లు కుమర్మిస్తున్నారో, క్లాత్స్ వచ్చి పడ్డాయనో ఇష్యూస్ జరుగుతుంటాయి. కానీ పొరిగింటి మహిళ మాత్రం..

  • Published Mar 20, 2024 | 1:22 PMUpdated Mar 20, 2024 | 3:09 PM
కపుల్ ఓపెన్‌‌గా ఆ పని.. పక్కింటి మహిళ చూసి తట్టుకోలేక!

భార్యా భర్తల మధ్య బంధాన్ని పటిష్టంగా మార్చేది శృంగారమని భావిస్తుంటారు చాలా మంది. భర్తకు రొమాన్స్ విషయంలో లోటు చేయకపోతే.. పర స్త్రీ వంక కూడా చూడడని వాదిస్తుంటారు కొంత మంది. అలాగే పడక సుఖం విషయంలో భార్యకు తగ్గట్లుగా భర్త ప్రవర్తిస్తే.. వివాహ బంధం కలకాలం పచ్చని సంసారంగా వెలిగిపోతుందని ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెబుతున్న మాట. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సాఫీగా సాగిపోవాలంటే సరస సల్లాపాలు ఉండాలని చెబుతున్నారు. పడకగదిలో సాగిపోయే భౌతికపరమైన చర్య..అత్యంత రహస్యంగా, ఎవరి కంట కనిపించకూడదని భావిస్తుంటారు దంపతులు. కానీ ఈ కపుల్స్ తీరే వేరు. శృంగారం సమయంలో ఓ దంపతులు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక.. విసిగిపోయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. కిటీకీలు, తలుపులు తెరిచి రొమాన్స్ చేసుకోవడంతో.. ఇవి చూసి తట్టుకోలేని మహిళ వీరిపై ఫిర్యాదు చేసింది. ఇంకా ఆ ఫిర్యాదులో 44 ఏళ్ల మహిళ ఏం పేర్కొందంటే.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గిరి నగర్‌లోని అవలహళ్ల ప్రాంతంలో నివాసముంటున్నారు ఈ మహిళ. మహిళ నివాసం ఉంటున్న ఇంటి పక్కనే దంపుతులు అద్దెకు ఉంటున్నారు. మహిళ ఇంటి తలుపుకు ఎదురుగా.. ఈ దంపతుల పడక గది ఉంది. అయితే ఈ ఇద్దరు పొరిగింటి వాళ్లు  చూస్తారన్న భయం, సిగ్గు లేకుండా..  తలుపులు, కిటీకీలు తెరిచి శృంగారం చేసుకునే వారు. అంతేకాకుండా వింతగా శబ్దాలు, సైగలు చేసేవారు. దీంతో విసిగిపోయిన మహిళ.. కిటీకీలు, తలుపులు మూసుకొని చేసుకోండి అని కాస్త  ఘాటుగా చెప్పింది.

‘మా ఇల్లు, మా ఇస్టం’ అంటూ అంతే నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారు ఈ దంపతులు. అంతేకాకుండా అప్పటి నుండి మరింత ఎక్కువ చేసేవారు. పలు మార్లు హెచ్చరించినప్పటికీ తీరు మారకపోగా.. మహిళపైనే బెదిరింపులకు దిగారు. 44 ఏళ్ల మహిళను అత్యాచారం చేస్తామని, ఎక్కువగా మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరించారు. దీంతో యజమానికి చెప్పగా.. అతడు కూడా ఆ దంపతులకు మద్దుతుగా మాట్లాడాడు. ‘నీకు చూడటం ఇష్టం లేకపోతే.. నువ్వే వెళ్లిపో’అంటూ యజమాని, అతడి కుమారులు రౌడీలను పిలిపించి బెదిరించాడు. విసిగిపోయిన పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  . ఈ ఫిర్యాదుతో ఇంటి యాజమాని చిక్కన్న, కుమారుడు మంజునాథ్, పక్కింటి వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom