రాష్ట్రంలో జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పంటల ప్రణాళిక, ఈ-మార్కెటింగ్ ఫ్లాట్ఫాంపై క్యాంపు కార్యాలయంలో సిఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సిఎం జగన్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు చేశారు. ఈ-క్రాపింగ్ మీద సమగ్ర విధివిధానాలను, ఎస్ఓపిలను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.ఆర్జీకే(రైతు భరోసా కేంద్రాలు)పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలన్నారు. వైఎస్ఆర్ రైతు […]
ఏ రాష్ట్రంలో నైనా ప్రజలు నిశ్చింతగా.. జీవించాలంటే వారికి తగిన భరోసా కలిగించే సత్తా.. ఆ రాష్ట్రాన్ని పాలించే నేతకు ఉండాలి. ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవాలి… ఆ కోవకు చెందిన నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకు ఆయన వివేకవంతమైన ప్రణాళిక.. వేగవంతమైన చర్యలు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే తపనతో తీసుకొస్తున్న పథకాలే నిదర్శనాలు. ముఖ్యంగా రాష్ట్ర రైతుల అభివృద్ధిలో ఆయన విజన్ గమనిస్తే.. ప్రతిపక్షాలు సహా.. మనసున్న వారెవరైనా […]
ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీసర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడంచెల వ్యవసాయ సలహా కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో అంతకు ముందుగానే కమిటీలను ఏర్పాటు చేయడం విశేషం. రైతులకు సంబంధించి అన్ని విషయాల్లోనూ ఈ కమిటీలు పని చేస్తాయి. పంట వేయడం నుంచి ఎరువులు, పురుగుమందులు, సాంకేతికత, పంట గిరాకీ, మార్కెటింగ్, మద్ధతు […]