మాములుగా అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ మీద సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి కానీ సరైన రీతిలో రాసుకోవాలే కానీ తమ్ముళ్లతో కూడా ఎమోషన్ ని పిండేసి కాసులు రాబట్టుకోవచ్చు. ఎలా అంటారా. ఇది చూడండి. 2000 సంవత్సరం సంక్రాంతికి విజయ్ కాంత్ హీరోగా తమిళంలో ‘వానతైపోలా’ వచ్చింది. విక్రమన్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ బ్రదర్స్ డ్రామాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 250 రోజులు ప్రదర్శింపబడి కొత్త రికార్డులు సృష్టించింది. దీంతో రీమేక్ హక్కులకు విపరీతమైన […]
ఒకరితో చేయాలనుకున్న సినిమా వేరొకరితో తీయడం దర్శక నిర్మాతలకు చాలా సార్లు అనుభవమే. ఒకోసారి ఆది గొప్ప ఫలితాలను ఇస్తే మరోసారి తేడా కొట్టిస్తుంది. ముఖ్యంగా వేరే భాషలో హిట్ అయిన వాటిని స్టార్ హీరోలు మిస్ అవ్వడం దానిని మరొకరు అందుకుని చేయడం ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. 1988లో మలయాళంలో మమ్ముట్టి హీరోగా ‘ఒరు సిబిఐ డైరీ కురిప్పు’ అనే సినిమా వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో కొత్త రికార్డులు నెలకొల్పింది […]