ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన కెజిఎఫ్ 2లో ప్రధాని రైమిక సేన్ గా నటించిన రవీనాటాండన్ కు ఎంత పేరు వచ్చిందో చూశాం. ఎప్పుడో 90 దశకంలో తెలుగులో బాలకృష్ణ బంగారు బుల్లోడు, నాగార్జున ఆకాశవీధిలో, వినోద్ కుమార్ రథసారధిలో నటించి మెప్పించిన రవీనా ఆ తర్వాత చాలా కాలం తెరకు దూరమయ్యారు. మధ్యలో ఉపేంద్ర లాంటి చిత్రాలు చేసినా కెరీర్ లో కంటిన్యూటీ లేకుండా పోయింది. ఇప్పుడు కెజిఎఫ్ 2 తర్వాత సీన్ […]
ఒక బ్లాక్ బస్టర్ యెక్క ప్రభావం దాని సీక్వెల్ మీద ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి కెజిఎఫ్ 2ని మించిన ఉదాహరణ అక్కర్లేదు. మూడేళ్ళ క్రితం అంచనాలు లేకుండా విడుదలై తెలుగు రాష్ట్రాల్లో కేవలం డబ్బింగ్ వెర్షన్ తోనే 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ శాండల్ వుడ్ సెన్సేషన్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఈ నెల 14న విడుదల కాబోతున్న చాప్టర్ 2 మీద డిస్ట్రిబ్యూటర్లు భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఏపి తెలంగాణ […]
నిన్న సాయంత్రం బెంగళూరు వేదికగా కెజిఎఫ్ 2 ట్రైలర్ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది. దేశవ్యాప్తంగా మీడియాని ప్రత్యేకంగా పిలిపించి హోంబాలే ఫిలిమ్స్ ఈ వేడుకను చేశారు. ఈవెంట్ వినడానికి చిన్నదే అనిపించినా భారీగా ఖర్చు పెట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సంజయ్ దత్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మూడేళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రూపొందిన కెజిఎఫ్ 2 విజువల్స్ […]
aరవీనాటాండన్ అంటే ఇప్పటి ప్రేక్షకులకు వెంటనే గుర్తుకురాకపోవచ్చు కానీ నిన్నటి తరం యూత్ లో ఆవిడ సుపరిచితురాలే. పాతికేళ్ల క్రితం వచ్చిన బాలకృష్ణ బంగారు బుల్లోడుతో టాలీవుడ్ జనానికి పరిచయమయ్యింది. రథసారధి, ఉపేంద్ర లాంటి మరికొన్ని చిత్రాలు తనకు చక్కని గుర్తింపునిచ్చాయి. బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ స్టార్ గా వెలిగిన రవీనాటాండన్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అరణ్యక్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన […]
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 సెట్స్ లో ఇవాళ్టి నుంచి నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ రవీనాటాండన్ అడుగు పెట్టింది. రాఖీ భాయ్ మీద డెత్ వారెంట్ ఇష్యూ చేసేది ఈమె నంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలుపెట్టింది టీమ్. అయితే ఇన్ సైడ్ ప్రకారం ఇందులో రవీనా చేస్తోంది అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన పవర్ ఫుల్ పాత్రట. ఇప్పటికి దీన్ని అఫీషియల్ గా చెప్పలేదు కానీ దీనికి సంబంధించిన వార్త గట్టిగా […]