ప్రతి ప్రేమకథ ముగింపు ఇద్దరూ కలుసుకోవడంతోనే ముగించాలన్న రూల్ ఏమి లేదు. ఇప్పుడంటే ఎంగేజ్ మెంట్ అయిన హీరోయిన్ ని హీరో ట్రాప్ చేసి ఆమె ఇంట్లో వాళ్ళందరినీ బకరా చేయడం అనే కాన్సెప్ట్ ని ఎక్కువగా చూస్తున్నాం కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ తనకు దక్కనిది కూడా సుఖంగా ఉండాలని కోరుకునేలా చూపించిన సినిమాలు తక్కువ. అందులో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన మూవీ శుభాకాంక్షలు. 1996లో విక్రమన్ దర్శకత్వంలో విజయ్ సంగీత జంటగా ‘పూవే ఉనక్కగ’ వచ్చింది. […]
చిన్న చిన్న వేషాలతో అప్ కమింగ్ హీరోగా నెట్టుకొస్తున్న శ్రీకాంత్ ని ఓవర్ నైట్ లో స్టార్ ని చేసేసి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మార్చేసిన ‘పెళ్లి సందడి’ అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు సంగీత దర్శకుడు కీరవాణి సృష్టించిన ఈ మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ప్రతి పది నిమిషాలకో పాట వస్తూ ఫైట్స్ లేకుండా శివాజీరాజా లాంటి […]