హిందీలో కొత్త ట్రెండ్ మొదలైంది. పుష్ప పార్ట్ 1 సక్సెస్ చూశాక నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు తెలుగు మాస్ సినిమా సత్తా ఏ స్థాయిలో ఉందో క్లారిటీ వచ్చేసింది. అందుకే అల వైకుంఠపురములోని టైటిల్ మార్చకుండా మరీ డబ్బింగ్ చేసి ఈ నెల 26న థియేటర్లలో వదలబోతున్నారు. నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్స్ దీని మీద గట్టి ఆశలే పెట్టుకుంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు రంగస్థలంతో భారీ స్కెచ్ వేశారు. ఫిబ్రవరిలో దీన్ని కూడా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు […]
హీరోకు చెవులు సరిగా పనిచేయవు. హీరొయిన్ డీ గ్లామర్ వేషంలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది. కథ మొత్తం పల్లెటూరిలో ఎక్కడికి వెళ్ళకుండా ఒకేచోట సాగుతుంది. అప్పుడెప్పుడో 80ల కాలంలో చూసిన పల్లెటూరి ప్రెసిడెంట్ గెటప్ లో విలన్ అవతారం. టైటిల్ ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువగా కనిపిస్తోంది. అసలు దర్శకుడు సుకుమార్ తన రెగ్యులర్ స్టైల్ ని వదిలి ఇలాంటి ప్రయోగం ఎందుకు చేస్తున్నట్టు. పైగా బడ్జెట్ కూడా భారీగా ఖర్చు […]
కథ ప్రకారం భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం నెరుపుతూ తనతో పాటు హీరోని క్రైమ్ లో ఇరికించే చాలా ముఖ్యమైన పాత్ర ఇది. మరి అనసూయ దీనికి ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ చేస్తే మాత్రం నిజంగానే మంచి ఛాన్స్ అవుతుంది. టబుకు హిందీలో దీని వల్లే పేరు ప్రశంసలతో పాటు బోలెడు అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో అదే ఎఫెక్ట్ తో ఒరిజినాలిటీ తగ్గకుండా తీస్తే ఇక్కడా అదే స్పందన రాబట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన […]
టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. మొన్నటి దాకా బాహుబలి లాంటి సినిమాలతోనే వంద కోట్ల మార్కు సాధ్యమనే లెక్కలను తారుమారు చేస్తూ రంగస్థలం, సాహో, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి మూవీస్ సైతం ఆ మార్కును అలవోకగా అందుకోవడంతో ఓవర్సీస్ లోనూ టాలీవుడ్ సత్తా చాటుతోంది. రెండేళ్ల క్రితం అజ్ఞాతవాసి లాంటి ఆల్ టైం డిజాస్టర్ తోనూ అరవై కోట్ల దాకా వసూళ్లు తెచ్చిన పవన్ కళ్యాణ్ మీదే ఇప్పుడు అందరి […]
జనసేన కోసం సినిమాలను రెండేళ్ళు పక్కనపెట్టిన పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ ఓకే చెప్పేసి వాటి షూటింగులు మొదలుపెట్టిన ఆనందం ఇంకా తడిగా ఉండగానే అభిమానులకు మరో కిక్ న్యూస్ ఇస్తూ పవర్ స్టార్ 28 వ సినిమా కూడా సెట్స్ పైకి రాబోతోంది. ట్విట్టర్ ద్వారా అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇంకా క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కారణం పవన్ కెరీర్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో […]
తెలుగులోనే కాదు ఏ బాషా పరిశ్రమలోనైనా స్టార్ హీరోల వారసులకు ఉండే సౌలభ్యం డెబ్యు మూవీ రిలీజ్ కాకుండానే అభిమానులను సంపాదించుకోవడం. దాన్ని నిలబెట్టుకున్నారా సరే. కెరీర్ కు తిరుగు ఉండదు. ఏ మాత్రం తేడా వచ్చినా నాన్నలు కూడా కాపాడలేరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అభిషేక్ బచ్చన్ కనీసం మీడియం రేంజ్ కూడా చేరుకోలేకపోయాడు. పరిస్థితి ఎలా ఉందంటే ఏడాదికి ఒక్క సినిమా కూడా చేతిలో లేకుండా ఖాళీగా […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ లో రచ్చ చేస్తోంది. ఇప్పటికే ట్రిపుల్ మిలియన్ మార్క్ ని సునాయాసంగా దాటేసిన బంటు ఇప్పుడు టాప్ 3 పొజిషన్ తీసుకునేందుకు పరుగులు పెడుతున్నాడు. బాహుబలి రెండు భాగాలు ఫస్ట్ టూ ప్లేసెస్ లో ఉండగా ఆ తర్వాత స్థానంలో రంగస్థలం, భరత్ అనే నేనులు ఉన్నాయి. ప్రస్తుతం అల వైకుంఠపురములో 3.2 మిలియన్ దగ్గర ఉంది. ఇంకో 0.3 మిలియన్లు రాబడితే ఈజీగా చిట్టిబాబు, […]
ఇప్పటికే మెగా మేనల్లుడు 1 రూపంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా సెటిలైపోయాడు. మొదటి సినిమా రేయ్ దారుణంగా దెబ్బ తిన్నప్పటికీ పిల్లా నువ్వు లేని జీవితంతో బోణీ కొట్టేసి ఆ తర్వాత సుప్రీమ్ తో కుదురుకున్నాడు. ఆ మధ్య వరసగా ఆరు డిజాస్టర్లతో మార్కెట్ ని ఇబ్బందుల్లో పాడేసుకున్న తేజుకి చిత్రలహరి కొంత ఊరటనివ్వగా ఏడాది చివర్లో వచ్చిన ప్రతి రోజు పండగే మళ్ళీ ట్రాక్ లో పడేసింది. హిట్ అయితే చాలు అనుకుంటే ఏకంగా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ తో జోరుమీదున్నాడు. వరుసగా మూడో ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడని అభిమానులు ఆనందంగా ఉన్నారు. అయినా కూడా ఏదో వెలితి. కారణం లేకపోలేదు. 2018లో భరత్ అనే నేను మంచి సక్సెస్ అందుకుంది. టాక్ ఎంత పాజిటివ్ గా వచ్చినా దాని కన్నా కేవలం ఇరవై రోజుల ముందు వచ్చిన రంగస్థలం రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. చాలా వసూలు చేసిందని పోస్టర్లు వేసుకున్నారు కానీ నిజాలేంటో జనం […]
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ చిత్రానికి గాను దేవి తన 9వ ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఏస్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల […]