2022 సంక్రాంతికి ముందు డేట్ లాక్ చేసుకున్న సినిమాల్లో రాధే శ్యామ్ ప్రధానమైనది ప్లస్ మొదటిది. ఆ తర్వాతే సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ ప్రకటనలు వచ్చాయి. సరే వీళ్లంతా మాటకు కట్టుబడి ఖచ్చితంగా ఆ డేట్ కే రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడే మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ తాజాగా ఆర్ఆర్ఆర్ కూడా పండగ బరిలో దిగుతుందనే ప్రచారం ముగ్గురు హీరోల ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. రామ్ చరణ్ జూనియర్ […]
బాహుబలి కోసం నాలుగేళ్లు సాహో కోసం రెండేళ్లు త్యాగం చేసిన డార్లింగ్ ప్రభాస్ స్పీడ్ పెంచుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ పాన్ ఇండియా స్టార్ తో ప్రతిష్టాత్మక వైజయంతి బ్యానర్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇందాకే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకుడు ఎవరో కూడా చెప్పేశారు. మహానటితో తన సత్తాను చాటిన నాగ అశ్విన్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. హీరొయిన్ […]