చంద్రబాబుకు పోలీసులు అంటే భయమా లేక వారు ఇంకేమైనా చేస్తారు అన్న భయమో కానీ… ఆయనకు పోలీస్ నోటీసులు రాగానే కోర్టు మెట్లు ఎక్కడం మాత్రం మానుకోరు. గతంలోని సుమారు 28 సార్లు తన అరెస్టులు, విచారణలు ఆపుకుంటూ కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్న చంద్రబాబు మరోసారి కూడా తన ప్రయత్నాన్ని ఆపలేదు. తాజాగా అమరావతి భూముల వ్యవహారంలో ఆంధ్ర ప్రదేశ్ సి ఐ డి ఇచ్చిన నోటీసులకు ఆగమేఘాల మీద కోర్టు ను ఆశ్రయించి, స్క్వాస్ పిటిషన్ […]