మన పెళ్లి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు, వీడియోలు కచ్చితంగా ఉండాల్సిందే. ఇటీవల కాలంలో ఫోటోలకు, వీడియోలకు ఎక్కువ ఖర్చు పెట్టి మరీ స్పెషల్ ఫోటోషూట్స్ చేయించుకుంటున్నారు. తాజాగా పెళ్లికి ఫోటోగ్రాఫర్‌ను పెట్టలేదని, ఫోటోలు తీయట్లేదని ఏకంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఓ వధువు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లా మంగళ్‌పూర్ లో నివసించే ఓ రైతు కుమార్తెకు భోగ్నిపూర్ లో నివసిస్తున్న వ్యక్తితో వివాహం ఫిక్స్ చేశారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు […]