అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి ఊహించినంత మద్దతు దక్కటం లేదు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టడం వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటూ వైసీపీ నేతలు చెబుతుంటే దీన్ని వ్యతిరేకించడం చంద్రబాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీన అమరావతి పరిరక్షణ సమితి ఆద్వర్యంలో చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బాబు బస్సు యాత్ర చేసేందుకు పరిరక్షణ నేతలు సిద్ధమయ్యారు. అయితే దీనిపై కదిరి ఎమ్మెల్యే పి.వి […]