iDreamPost
android-app
ios-app

జీవితాంతం తోడుగా ఉంటాడని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, చివరికి..!

  • Published Nov 01, 2023 | 12:28 PM Updated Updated Nov 01, 2023 | 12:28 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళ పంట పొలాల్లో ఊహంచని స్థితిలో కనిపించింది. ఆమెను అలా అంతా షాకయ్యారు. అసలేం జరిగిందంటే?

పశ్చిమ గోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళ పంట పొలాల్లో ఊహంచని స్థితిలో కనిపించింది. ఆమెను అలా అంతా షాకయ్యారు. అసలేం జరిగిందంటే?

  • Published Nov 01, 2023 | 12:28 PMUpdated Nov 01, 2023 | 12:28 PM
జీవితాంతం తోడుగా ఉంటాడని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, చివరికి..!

పైన ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు చివట నందిని. జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మి 2019లో రాంప్రసాద్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన చాల కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా ఇద్దరు సంతోషంగానే జీవించారు. కూతురు ఆనందంగా ఉండడంతో ఆమె తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. ఇక అంత బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇలా జరగడంతో నందిని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని ఓ ప్రాంతంలో రాంప్రసాద్-నందిని (25) దంపతులు నివాసం ఉంటున్నారు. దొంగరావిపాలెంకు ఈ వివాహితను రాంప్రసాద్ 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చాల కాలం పాటు ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే ఉండేవారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. మంగళవారం ఉదయం అడ్డపుంతలోని ఓ వ్యవసాయం పొలంలో నందిని శవమై తేలింది. ఈ మహిళ మృతదేహాన్ని చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చివరికి మృతురాలి భర్త రాంప్రసాద్ గా గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం.. ఆమెను భర్తే హత్య చేసి ఉండాడని స్థానికులతో పాటు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio