ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ ప్రాజెక్ట్ పేరిట స్కామ్ కు పాల్పడి వందల కోట్లను కాజేసిన వ్యవహారంలో ఏపీ సీఐడీ నిన్న నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ ప్రాజక్ట్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సీఐడీ ఛీఫ్ ప్రకటించారు. అరెస్ట్ అనంతరం బాబును తాడేపల్లిలోని సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించారు. సిట్ అధికారులు ప్రభుత్వ నిధులు స్వాహాపై చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే […]
ఏప్రిల్ 11వ తేదీ.. సరిగ్గా ఇదే రోజు ఆంధ్ర ప్రదేశ్ ఓట్లతో పోటెత్తింది. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన కాలంలో కరువుతో విసుగెత్తిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ వద్ద ఉన్న వజ్రాయుధాన్ని బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్ లో మార్పును కోరుకుంటున్న ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలిచారు. అన్ని జిల్లాల్లో దాదాపు 80శాతం మేర పోలింగ్ నమోదవడం అప్పటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కు నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రంలో 3,93 45,717 […]
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు – ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇక్కడొచ్చిన చిక్కంతా ఒక్కటే – లెక్కకు మించి నీతులు బోధించి; “రెండు లక్షల” సిద్ధాంతాలు జనానికి అందించి; ఊగిపోతూ ఉపన్యాసాలు ఇచ్చి; “అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చా” అని గొంతు పోయేలా అరిచి – ఒక “యావరేజ్ ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్”లోని ఒక ఫక్తు రాజకీయ పార్టీ లాగా రంగులు మార్చడమే విజ్ఞత ఉన్న వారెవరికైనా చిరాకు కలిగించే విషయం. “కులాల్ని […]
చంద్రబాబుతో మనకు ఏ సమస్యా లేదు. చాలా పారదర్శకంగా ఉంటాడు. యూనివర్సిటీ రోజుల నుంచి ఆయన లక్ష్యం అధికారమే. దాని కోసం అబద్ధాలు చెబుతాడు, ఎవరినైనా కౌగిలించుకుంటాడు. సొంత మామను కూడా పోటు పొడుస్తాడు. కమ్యూనిస్టులతో చేతులు కలిపినప్పుడు మార్క్సిజమ్ స్పీచ్ లివ్వడు, బీజేపీతో కలిస్తే హిందుత్వ గురించి గుండెలు బాదుకోడు. TRSతో కలిస్తే తెలంగాణ గురించి ఉద్వేగ ఉపన్యాసాలు ఇవ్వడు. అధికారం కోసం ఆయన మావోయిస్టులతో కూడా కలిసిపోతాడు. అక్కర్లేదనుకుంటే ఎన్‌కౌంటర్లు చేయించగలడు. కొంచెం బుద్ధి […]
జనసేన బీజేపీ బంధం ఖరారయ్యింది. ప్రస్తుతానికి కలిసి కాపురం మొదలెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తీరిక చూసిన మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనే అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఏపీ బీజేపీ వ్యవహారాల్లో కీలకమైన ఈ పరిణామాలకు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ఆపార్టీ దూరం పెట్టడం ఆసక్తిగా మారింది. ఆయనతో పాటుగా మరో నేత సీఎం రమేష్ ని కూడా కనీసం సంప్రదించలేదనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలకు […]
జనసేన భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేతలతో ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. ఢిల్లీలో జేపీ నడ్డాతో సాగించిన చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ తో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ చర్చలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన విలీనం చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. జనసేన అధినేత తహతహలు చూసిన చాలామంది అలాంటి అంచనాలకు వచ్చారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో విలీనం కన్నా ఇద్దరూ కలిసి సాగడం ఉత్తమమనే […]
సంక్రాంతి పండగ ఏ తేది అనేది పక్కనబెడితే బాక్స్ ఆఫీస్ కు మాత్రం ఐదారు రోజుల ముందే మొదలైపోతుంది. అందుకే రిలీజ్ డేట్లు 9 నుంచే ప్లాన్ చేసుకుంటారు. ప్రతి ఏడాది ఇది సర్వసాధారణంగా జరుగుతున్నదే. కాని ఈ సంవత్సరం జనవరి 10ని మాత్రం ఎవరూ టచ్ చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. భయకరమైన నెగటివ్ సెంటిమెంట్ దాని చుట్టూ అల్లుకోవడమే కారణమట. గత ఆరేళ్ళలో ఆ డేట్ కు ఏ సినిమా పెద్ద సక్సెస్ కాకపోవడమే […]
కొన్ని సార్లు సైలెన్స్ కూడా చాలా వయలెన్స్ గా కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు ప్రతిపక్షాలకు అలానే ఉంది. సీఎం జగన్ మౌనం టీడీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు అదే రీతిలో కనిపిస్తోంది. రాష్ట్రమంతా రాజధాని అంశంపై సాగుతున్న చర్చపై సీఎం కనీసం కూడా మాట్లాడడం లేదు. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఎంత రాద్దాంతం చేస్తున్నా సీఎం మాత్రం తన పనితాను చేసుకుపోతున్నారు. చంద్రబాబు అన్నీ మానుకుని అమరావతి అంశం చుట్టూ తిరుగుతున్నా జగన్ మాత్రం […]
మొన్న జరిగిన అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్షర్ట్ తాలూకు సెగలు ఇంకా చల్లారడం లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఇవి చెలరేగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ తన స్పీచ్ లో కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానినని ఆ తర్వాత అంతగా ఇష్టపడేది రజనీకాంత్ అని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. నిజానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పేరు ఆశించారు. నిజానికి బన్నీ ఎవరి పేరైనా చెప్పొచ్చు. ఖచ్చితంగా పవన్ పేరు చెప్పాలన్న […]
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశం రాజకీయంగానూ ప్రకంపనలు పుట్టిస్తోంది. అమరావతిలోనే రాజధాని ఉండాల్సిందేనని చంద్రబాబు పట్టుబడుతున్నారు. వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలు అందుకు అనుగుణంగా అరకొరగా కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు. అదే సమయంలో జనసేన మాత్రం ఎక్కడయినా ఒక్క చోటే రాజధాని పెట్టాలని డిమాండ్ చేసి, ఆ వెంటనే అమరావతికి వెళ్లి రాజధాని ఎలా తరలిస్తారంటూ ప్రశ్నించడం ద్వారా ఈ విషయంలో కూడా ఆపార్టీకి స్పష్టత లేదనే అభిప్రాయం కలిగించింది. బీజేపీ మాత్రం రెండు పడవల […]