ప్రమోషన్లతో ఊదరగొట్టి మాస్ కి కిక్కిచ్చే, వెంట్రుకలు నిక్కబొడుచుకునే సినిమా తీశామని పదే పదే చెప్పుకున్న పక్కా కమర్షియల్ ఎట్టకేలకు మారుతీకి దిగ్విజయంగా మంచి రోజులు వచ్చాయి తర్వాత రెండో ఫ్లాపుని ఇచ్చేసింది. సక్సెస్ మీట్ పేరుతో టీమ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికీ దాని తాలూకు ప్రభావం బాక్సాఫీస్ వద్ద సున్నానే. భారీ నష్టాలు తప్పవని అర్థమైపోయింది. మ్యాచో స్టార్ గోపీచంద్ కు ఇప్పుడీ ఫలితం వల్ల మార్కెట్ మరింతగా మైనస్ అయ్యిందే తప్ప ఎలాంటి ప్రయోజనం […]
మొన్న శుక్రవారం విడుదలైన పక్కా కమర్షియల్ మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. టాక్ రివ్యూస్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో కలెక్షన్లు కూడా భారీగా లేవు. పోటీగా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోయినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో కమర్షియల్ టీమ్ సక్సెస్ కాలేకపోతోంది. చాలా చోట్ల వీకెండ్ సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడలేదు. ఆక్యుపెన్సీ పర్లేదు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే ఈ కాంబోకు రావాల్సిన రెస్పాన్స్ కనిపించడం లేదు. మంచి రోజులు వచ్చాయితో ఆ […]
గత శుక్రవారం పోటీ పడుతూ వచ్చిన ఎనిమిది సినిమాల్లో ఏదీ పూర్తి స్థాయిలో మెప్పించలేక ఫస్ట్ వీక్ కే ప్యాకప్ కు రెడీ అవ్వడం చూస్తున్నాం. అంతో ఇంతో అంచనాలున్న చోర్ బజార్, సమ్మతమేలు సైతం నిరాశపరిచాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా చాలా చోట్ల నెగటివ్ షేర్లు నమోదయ్యాయి. వీటి పరిస్థితే ఇలా ఉంటే రాబోయే ఫ్రైడే కూడా ఇదే రేంజ్ బొమ్మలు బరిలో దిగబోతున్నాయి. కాకపోతే కాస్త ప్రామిసింగ్ కంటెంట్ ఉన్నవి కనిపిస్తుండటం ఊరట […]
మన లైఫ్ లు మన ఇష్టం. కానీ సెలబ్రిటీల లైఫ్ లలోకి తొంగి మరీ చూస్తారు జనాలు. వారి సినిమాల గురించి, వారు చేసే పనుల గురించే కాదు, వారి వ్యక్తిగత జీవితాల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు చాలా మంది. ఇటీవల పలువురు సెలబ్రిటీలు తమ ఫ్యామిలీ ఫోటోలని సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు తమ ప్రైవేట్ లైఫ్ ని అస్సలు షేర్ చేయరు. ఈ కోవలోకే వస్తా అంటున్నాడు […]
సీటిమార్ లాంటి మాస్ సినిమా తర్వాత గోపీచంద్ కామెడీ సినిమాలు తీసే మారుతితో జతకట్టాడు. మారుతి డైరెక్షన్ లో గోపీచంద్, రాశిఖన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమా పక్కా కమర్షియల్. మొదటి నుంచి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తూ సినిమాపై అంచనాలని పెంచుతున్నారు. ఈ సినిమా కూడా కామెడీతో పాటు మాస్ అంశాలని కలిపి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్పై బన్నీ వాసు […]
కొన్ని సినిమాలకు అంతే.. చక్కగా థియేటర్లో విడుదల చేసుకుందాం అనే సమయానికి లేనిపోని అడ్డంకులు వచ్చేస్తాయి. నిన్నటి వరకు మారుతి సినిమాకు కూడా అదే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మారుతికి మంచి టైం వచ్చింది. ఎఫ్3 తురవాత వరుస సినిమాలు విడుదలవుతున్న కారణంగా జూలై 1న మారుతీ “పక్కా కమర్షియల్” చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, అదే రోజు 3-4 సినిమాలు సైతం విడుదలకు క్యూ కట్టాయి. ఇప్పుడు అదృష్టం బాగుండి ఒక్కో […]
నిన్న సాయంత్రం విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది. కేవలం దీన్ని బట్టి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని కాదు కానీ ఎంటర్ టైన్మెంట్ కి పెద్ద పీఠ వేసే దర్శకుడు మారుతీ ఈసారి పూర్తిగా మాస్ రూటు తీసుకోవడమే ఆశ్చర్యపరుస్తోంది. హీరో పాత్ర న్యాయవాదిగా కనిపించే ఈ కోర్ట్ రూమ్ డ్రామా మొదట జాలీ ఎల్ఎల్బి 2 రీమేక్ అనే ప్రచారం జరిగింది కానీ అది నిజమో కాదో క్లారిటీ లేదు. ఒకవేళ […]