1958. తెలుగులో నలుపు తెలుపులో సినిమాలు తీయడమే పెద్ద బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారంగా ఉండేది. అలాంటిది రంగుల్లో లవకుశ తీయాలన్న ఆలోచన నిర్మాత శంకర్ రెడ్డికి వచ్చింది. ఆయనకు 1934లో అదే టైటిల్ తో వచ్చిన చిత్రమంటే ఎంతో మక్కువ. దాన్ని కలర్ లో మంచి క్యాస్టింగ్ తో రీమేక్ చేస్తే చరిత్రలో నిలిచిపోతుందని నమ్మకం. ఎన్ని లక్షలు అవసరమవుతాయో తెలియదు. అయినా ధైర్యం చేసి దర్శకులు సి పుల్లయ్య గారిని కలిస్తే ఆయన సంతోషంగా […]
వయసును కూడా గౌరవించకుండా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను అవమానించారని సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించిన తీరును అధికార పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి సోమవారం గవర్నర్ ప్రసంగించిన సందర్భంగా టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును సీఎం జగన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. దానికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెద్దాయన కాదా..? ఆయన వయసెంత..? చంద్రబాబును వైఎస్సార్ సీపీ నేతలు సభలో అవమానించలేదా?’ […]
1980 సంవత్సరం. కొన్ని సినిమాలతోనే నిర్మాత క్రాంతి కుమార్ కు మంచి పేరు వచ్చింది. కానీ ఆయన తీసినవన్నీ బడ్జెట్ లో రూపొందిన ఉత్తమాభిరుచి కలిగిన చిత్రాలే కావడంతో కమర్షియల్ గా ఆయన సాహసం చేయలేరేమో అనే కామెంట్స్ ఎక్కువ వినిపించేవి. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఇలాంటి వాళ్లకు డేట్స్ ఇవ్వరనే మాటలు వినిపించాయి. వీటిని క్రాంతి కుమార్ సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా సరే సాధించాలి. ఓ శుభముహూర్తాన అన్నగారిని వెళ్లి కలిశారు. […]
1981 సంవత్సరం. దీనికి అయిదారేళ్ళ ముందు ఎన్టీఆర్ వయసైపోతోంది, ఇక హీరోగా మాస్ పాత్రలు చేయడం కష్టమనుకుంటున్న తరుణంలో ‘అడవిరాముడు’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. దాని వసూళ్ల దెబ్బకు తారకరాముడి స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి తెలిసి వచ్చింది. అదే ఊపులో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లాంటి బ్లాక్ బస్టర్లు చరిత్రను తిరగరాస్తూనే వచ్చాయి . రోజా మూవీస్ అధినేత అర్జునరాజుకు ‘వేటగాడు’ అలా కనక వర్షం కురిపించినదే. అన్నగారితో మరో సినిమా […]
నేర్చుకోవాలే కానీ సినిమాలు కూడా వ్యక్తిత్వ నిపుణులు సైతం చెప్పలేనంత గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చిన ఆణిముత్యాలు ఇప్పటి తరానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుడిగంటలు ఓ మంచి ఉదాహరణ. ఆ విశేషాలు చూద్దాం. 1962లో శివాజీగణేశన్ హీరోగా కె శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘ఆలయమణి’ గొప్ప విజయం సాధించింది. వంద రోజులు ప్రదర్శింపబడి సూపర్ హిట్ అయ్యింది. దాన్నే తెలుగులో రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ […]