మనం ఆచార్య హడావిడిలో పడిపోయాం కానీ బాలీవుడ్ లో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మొదటిది అజయ్ దేవగన్ రన్ వే 34, రెండోది హీరోపంటి 2. కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తో మాస్ లో తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరుచుకున్న టైగర్ శ్రోఫ్ ఇందులో హీరో. ట్రైలర్ వగైరా ఇది రొటీన్ గానే ఉంటుందన్న అనుమానాలు రేకెత్తించినప్పటికీ ఇతని ప్రతి మూవీకి ఇలాగే జరుగుతుంది కాబట్టి రెవిన్యూ పరంగా మంచి ఆశలు పెట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. పైగా […]
విలక్షణ నటుడిగా బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న నవాజుద్దీన్ సిద్ధిక్ సౌత్ ఎంట్రీ సూపర్ స్టార్ రజనీకాంత్ పేటతో జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ పెద్దగా ఆడలేదు కానీ తమిళంలో తన పాత్రకు యాక్టింగ్ కి మంచి స్పందన దక్కింది. విజయ్ సేతుపతిని ఓవర్ టేక్ చేసి మరీ నవాజ్ మెప్పించిన తీరు ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా ఇతన్ని టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అది కూడా ఏదో […]