ముంబై వదులుకుంది. గుజరాత్ టైటాన్స్ కోరి కెప్టెన్ చేసింది. సరే, ధోనీ, రోహిత్, కేన్ లాంటి దిగ్గజ కెప్టెన్లు ఉన్న ఐపీఎల్ సీజన్ 2022లో హార్డిక్ పాండ్యా ఎంతవరకు రాణిస్తాడు? అందరికీ డౌటే! దానికితోడు ఫీల్డ్ లో ఎమోషనల్. మ్యాచ్ గడుస్తున్నకొద్దీ, అటు టీం, ఇటు కెప్టెన్ ఇద్దరూ సెటిల్ అయ్యారు. రాటుదేలారు. ఫైనల్స్ లో ఏం తడబాటులేదు. దర్జాగా కప్పుకొట్టుకెళ్లారు. అరంగేట్రం సీజన్లోనే టైటిల్ను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది గుజరాత్ టైటాన్స్. హార్దిక్ పాండ్యా కీలకమైన […]