iDreamPost
android-app
ios-app

Hardik Pandya: విడాకుల తర్వాత నటాషా పోస్ట్.. పాండ్యా కామెంట్ వైరల్!

  • Published Jul 25, 2024 | 11:35 AM Updated Updated Jul 25, 2024 | 11:35 AM

విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ పెట్టిన ఓ పోస్ట్ కు హార్దిక్ పాండ్యా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ గా మారింది.

విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ పెట్టిన ఓ పోస్ట్ కు హార్దిక్ పాండ్యా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ గా మారింది.

  • Published Jul 25, 2024 | 11:35 AMUpdated Jul 25, 2024 | 11:35 AM
Hardik Pandya: విడాకుల తర్వాత నటాషా పోస్ట్.. పాండ్యా కామెంట్ వైరల్!

హార్దిక్ పాండ్యా.. గత కొంత కాలంగా కంటిన్యూస్ గా వార్తల్లో నిలస్తూ వస్తున్నాడు. ఒకటి పోతే మరోటి అన్నట్లుగా అతడి జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురౌతున్నాయి. ప్రస్తుతం శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ లో రాణించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు పాండ్యా. ఇక ఇటీవలే తన భార్య నటాషా స్టాంకోవిక్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విడాకులు తీసుకున్న తర్వాత నటాషా పెట్టిన ఓ పోస్ట్ కు పాండ్యా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ గా మారింది.

హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకి  అభిప్రాయ విభేదాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైవర్స్ తీసుకున్న తర్వాత నటాషా తన కొడుకు  అగస్త్యను తీసుకుని సెర్బియాలోని తన పుట్టింటికి వెళ్లింది. ఇక తాజాగా తన కొడుకుతో వెకేషన్ కు వెళ్లిన నటాషా.. అక్కడ దిగిన పిక్స్ కు ‘లవ్’ అనే క్యాప్షన్ ఇచ్చి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఈ ఫొటోలకు హార్దిక్ పాండ్యా కామెంట్ చేశాడు. “సూపర్.. మీకు ఎవరి దిష్టి తగలకూడదు” అంటూ హార్ట్ సింబల్ ఎమోజీ జత చేశాడు.

ఇక ఈ కామెంట్ కు పాండ్యా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. కొడుకును భార్యను మర్చిపోలేకపోతున్నావా? అయితే మళ్లీ కలిసిపోండి అంటూ రాసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాము విడిపోయినప్పటికీ.. ఫ్రెండ్స్ గా కొనసాగుతామని, కొడుకు విషయంలో తల్లిదండ్రులుగా తమ బాధ్యత నెరవేరుస్తామని పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో తొలగించలేదు. మరి నటాషా పోస్ట్ కు పాండ్యా కామెంట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş