రేటింగ్స్ కోసం కిందా మీద పడుతూ మొదటి నాలుగు సీజన్లంత రెస్పాన్స్ రాక కిందామీద పడుతున్న బిగ్ బాస్ మెల్లగా గాడి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఇదేమి లైవ్ షో కానప్పటికీ కేవలం మాస్ ప్రేక్షకులను మెప్పించడం కోసం అవసరం లేని మసాలాని జొప్పించి మరీ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆఖరికి సరైన గేమ్స్ లేక నిన్న చాలా సేపు పార్టిసిపెంట్స్ తో పాటలకు డాన్సులు చేయించడం చూస్తే పరిస్థితి ఎంత కిందకు వెళ్లిపోయిందో చెప్పకనే చెబుతోంది. […]