సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలేవీ మెప్పించేలా లేవని మూవీ లవర్స్ బాధ పడుతున్న వేళ రేపు తెలుగు, హింది, ఇంగ్లీష్ కలిపి హోల్ సేల్ గా పదికి పైగా క్యులో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం . అందులో టాలీవుడ్ నుంచే 7 రేస్ లో ఉండటం ఈ మధ్యకాలంలో జరగలేదు. అందరి దృష్టి ప్రధానంగా జాను మీద ఉంది. శర్వానంద్ సమంతా ఆన్ స్క్రీన్ లవ్ కెమిస్ట్రీ కోసం జనం ఎదురు చూస్తున్నారు. నందు హీరోగా […]