అమరావతి ప్రాంతంలో దళిత ఎంపీలు తిరగొద్దా? జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నాపై దాడి చేశారు మహిళలను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు నాపై దాడి చేశారు మహిళల ముసుగులో ఉన్న టీడీపీ వర్గీయులు బూతులు తిట్టారు ఎంత కాలం పచ్చ మీడియా అబద్ధాలు రాస్తారు? ఉప్పు,కారం తింటున్న మాకు రోషం ఉండదా? – ఎంపీ నందిగాం సురేష్ తనపై లేమల్లే గ్రామంలో దాడి చేసిన వారంతా కూడా టీడీపీ ఫెయిడ్ ఆర్టిస్టులేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ […]
ఈ నెల మూడో తేదీన నందిగామలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడి మరువక మునుపే ఈ రోజు అమరావతి దారిలోని లేమల్లె వద్ద కారెక్కబోతున్న ఎంపీ సురేష్ పై ఓ భారీ మహిళ ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఎంపీని సిబ్బందిని అడ్డగించి జై అమరావతి నినాదాలు చేశారు . Read Also : టీడీపీ సోషల్ మీడియా ముందస్తు ప్రణాళికతోనే నందిగం సురేష్ మీద దాడి చేశారా? భద్రతా సిబ్బంది , […]
అతని నిబద్ధత, నిజాయితీ అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత వైఎస్ జగన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. చివరకు ఎవరూ ఊహించని విధంగా అతన్ని వైసిపి లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఒక సామాన్యుడు సంచలన విజయం సాధించి ఏకంగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఒకప్పుడు పొలం పనులు చేసుకునే వ్యక్తిని ఎంపీని చేసిన ఘనత ఎస్సార్సీసిపి కి దక్కింది. అతడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి […]
నిన్న బాపట్ల ఎంపి నందిగం సురేష్ వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం కృష్ణా జిల్లా నందిగామ వెళ్లారు. ఎంపి తన పనులు ముగించుకొని కారు ఎక్కుతున్న సమయంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎంపి ని కలుసుకొని గులాబీ పూలు ఇచ్చి అమరావతికి మద్దతు తెలపాల్సిందిగా కోరారు. ఎంపి నవ్వుతూనే మాట్లాడుతూ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వెనుకనుండి వచ్చిన కొందరు తెలుగుదేశం కార్యకర్తలు జై అమరావతి అంటూ నినాదాలు […]