పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు కీలక విన్నపం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. దేశంలోనూ లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ ఉండనుంది. ఈనెల 25వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ […]