ఎత్తు తగ్గి ఉంటుందని అంచనావేసి కొలవడం ప్రారంభించారు. అంతా పూర్తయ్యాక చూస్తే గతంలో ఉన్న దానికంటే ఇంకొంచెం ఎత్తు పెరిగింది ఎవరెస్ట్ శిఖరం. 2015లో నేపాల్లో వచ్చిన భారీ భూకంపం కారణంగా ఈ పర్వతం ఎత్తు తగ్గి ఉంటుందని అంతా భావించారు. అయితే గతంలో ఉన్న కొలతల ప్రకారం 8848 మీటర్లు ఉన్న ఈ పర్వం అదనంగా పెరిగి ఇప్పుడు 8848.86 మీటర్లుగా నమోదైంది. టెక్టానిక్ ఫలకాల వల్లే.. ప్రస్తుతం ఉన్న భూ భాగం మొత్తం తొమ్మిది […]