ఇవాళ సాయంత్రం హైదరాబాద్ యుసూప్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ రెడీ అయ్యారు. హైప్ మెగా మూవీ రేంజ్ లో లేదన్న కామెంట్స్ నేపథ్యంలో సాయంత్రం జరగబోయే పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ముందు పవన్ కళ్యాణ్ గెస్టని ప్రచారం చేశారు కానీ జనసేన యాత్రలో పవర్ స్టార్ రావడం అసాధ్యమని తేలిపోయింది. మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లు వస్తారని, కొరటాల శివ స్పెషల్ రిక్వెస్ట్ మీద […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రకటన ముందు నుంచే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల మీద ఆసక్తి రేగింది.. 2019- 2021 సంవత్సరాలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేసిన నరేష్ తన వారసుడిగా మంచు విష్ణును రంగంలోకి దించారు. మరోపక్క నటుడు ప్రకాష్ రాజ్ కూడా మెగాస్టార్ కుటుంబం మద్దతుతో రంగంలోకి దిగారు. మెగాస్టార్ […]
ఈ మధ్య మనవాళ్ళ కన్ను మలయాళం మీద ఎక్కువ పడుతోంది. అక్కడేదైనా సినిమా హిట్టవ్వడం ఆలస్యం వెంటనే రైట్స్ కొనేసుకుని క్యాస్టింగ్ ని సెట్ చేసుకునే పనిలో పడుతున్నారు. మెగాస్టార్ అంతటివాడే ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ అయిన లూసిఫర్ రీమేక్ కు సిద్ధపడ్డారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరికొన్ని కేరళ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు ఇక్కడ క్యూలో నిలుచుంటున్నాయి. వాటిలో మొదటిది డ్రైవింగ్ లైసెన్స్. ఆ మధ్య రామ్ చరణ్ హక్కులు కొన్నాడని టాక్ వచ్చింది […]
ప్రస్తుతం ఆచార్య షూటింగ్ నుంచి కరోనా వల్ల బ్రేక్ తీసుకుని క్రైసిస్ చారిటీ నిధుల సమీకరణలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత ఏ సినిమా చేస్తారనే దాని గురించి ఎడతెగని ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ చరణ్ గత ఏడాది కొన్న లూసిఫర్ రీమేక్ హక్కుల తాలూకు పనులను బ్యాక్ గ్రౌండ్ లో చేయిస్తున్నారట. అయితే దర్శకుడు ఎవరనే విషయం మాత్రం బయటికి రావడం […]
గత ఏడాది అక్టోబర్ ముందు వరకు దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. కారణం మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమా. చిరు డ్రీం ప్రాజెక్ట్ ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న దర్శకుడిగా ఇతని మీద చాలా చర్చ జరిగింది. ఇక్కడ వంద కోట్ల షేర్ రాబట్టుకున్నప్పటికీ బయటి రాష్ట్రాల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యింది సైరా. పాన్ ఇండియా కలలను ఛిద్రం చేస్తూ ఫైనల్ గా నష్టాలు మిగిల్చింది. అభిమానులను సైతం సైరా […]
మెగాస్టార్ ఆచార్యలో మహేష్ బాబు ఒక స్పెషల్ క్యామియో చేస్తాడనే ప్రచారం ఓ రెండు వారల క్రితం చాలా బలంగా జరిగింది. అన్ని మీడియా మాధ్యమాల్లోనూ ఇదే హై లైట్ న్యూస్ అయ్యింది. ఈ వార్త లైమ్ లైట్ లో ఉన్నప్పుడు మహేష్ యాడ్ షూట్ కోసం ముంబైలో ఉన్నాడు. తాజాగా హిమాలయాలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నట్టు ఫ్రెష్ అప్ డేట్ వస్తోంది. మరి చిరు సినిమాలో నటించే దాని గురించి క్లారిటీ అడిగితే తన […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందిగ్ధంలో పడ్డారు. మూడు రాజధానుల విషయంలో ఇప్పటికే అన్నయ్య క్లారిటీ ఇచ్చేశారు. మెగాస్టార్ వాటిని ఆహ్వానించారు. దాంతో తమ్ముడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎటూ పాలుపోని స్థితికి చేరింది. అటు చంద్రబాబు, ఇటు చిరంజీవి అన్నట్టుగా తయారయ్యింది. ఇప్పటికే ఈ విషయంలో చంద్రబాబు మూడడుగులు ముందుకేశారు. చివరకు మీడియా మీద దాడి జరిగినా నేరుగా ఖండించకుండా, నిందితులను అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. పైగా జైలుకి వెళ్లి వారిని పరామర్శించి కూడా వచ్చారు. […]
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిన్నసైజ్ క్రికెట్ టీంకు సరిపోయేంత మంది హీరోలున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇంతమంది హీరోలేంటి అనే విమర్శలు కూడా బయట ఉన్నాయి. అయినా గానీ ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చేస్తున్నారు. వాళ్లకు కూడా కేరాఫ్ చిరంజీవే. మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ తొలి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయింది. సాయికొర్రపాటి నిర్మాణంలో కళ్యాణ్ తొలి సినిమా చేయబోతున్నాడు. జతకలిసే ఫేమ్ […]
https://youtu.be/
https://youtu.be/