ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న శేఖర్ కమ్ముల కొత్త సినిమా లవ్ స్టొరీ సమ్మర్ రిలీజ్ కోసం రెడీ అవుతోంది. మజిలి లాంటి హిట్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు చాలానే ఉన్నాయి. అందులోనూ ఎంసిఎ తర్వాత సాయి పల్లవి చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో తన అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా […]
‘తమకు నచ్చినట్టు ఉండగలిగే స్వేఛ్చ, హక్కు స్త్రీలకు ఉన్నాయి, వారి అభిప్రాయాల్ని అందరూ గౌరవించాలి’ – అనే సందేశాన్ని ఇచ్చిన చిత్రం ‘పింక్’ . ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం 2016లో విడుదలైంది, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా సాగే ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించింది. అజిత్ కథానాయకుడుగా ‘నేర్కొండ పార్వై’ పేరుతో తమిళంలోకి ఈ చిత్రం రీమేక్ అయింది, గత సంవత్సరం విడుదలైన ఈ […]
https://youtu.be/
https://youtu.be/