ఇంకో రెండే రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. కాలం మెట్రో ట్రైయిన్ స్పీడ్ తో పరుగులు పెడుతుంటే టైం ఇట్టే కరిగిపోతోంది. సినిమా పరిశ్రమకు సంబంధించి 2022 చక్కగా గడిచిపోయింది. బాలీవుడ్ ని పూర్తిగా డామినేట్ చేస్తూ దక్షిణాది సగర్వంగా జెండా ఎగరేసింది. ఓటిటి కంటెంట్ కూడా ఈ ఏడాది మంచి సందడి చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఈసారి చాలా కంటెంట్ ప్రేక్షకుల ఇళ్లలోకి వస్తోంది. అదేంటో చూద్దాం. అనుపమ పరమేశ్వన్ కీలక పాత్ర పోషించిన […]
మనకు అంతగా పరిచయం లేని తమిళ హీరో విష్ణు విశాల్ కొత్త సినిమా నిన్న హిట్ 2తో పాటు థియేటర్లలో విడుదలయ్యింది. నిర్మాతగా రవితేజ టేకప్ చేసిన మరో ప్రాజెక్టు ఇది. డబ్బింగ్ మూవీ కావడంతో మన జనానికి దీని మీద ఏమంత ఆసక్తి లేకపోయింది. ప్రమోషన్లలో చూపించిన కంటెంట్ ఆసక్తికరంగా ఉన్నప్పటీకే ఇదేదో స్పోర్ట్స్ డ్రామాలా ఉందన్న ఫీలింగ్ తో ఆడియన్స్ టాక్ కోసం ఎదురు చూశారు. బెల్లంకొండ రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ చేసింది ఈ […]