చాలామందికి ఒకటే సందేహం. మార్గదర్శిని ఇబ్బందుల్లోకి నెడితే ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఇప్పుడు ఒరిగేది ఏముందని. వై.ఎస్.ఆర్ బతికుండగా ఆయన పార్టీ ఎం.పీగా మార్గదర్శిపై మొదలుపెట్టిన యుద్ధాన్ని ఉండవల్లి ఇప్పటికీ కొనసాగిస్తుండడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది ఆయనది సాడిజమంటున్నారు. ఇంకొంతమంది..”కొండని ఢీకొని గెలిచినా ఓడినా చైత్రలో స్థానం ఉంటుంది…ఆ స్థానం కోసమే ఆయన ఆరాటం” అంటున్నారు. కానీ అసలు విషయమేంటో ఆయన ఎన్నిసార్లు చెబుతున్నా అధికశాతం మంది గ్రహించడం లేదు. ఉండవల్లి చెప్పేదల్లా […]
పట్టుపట్టరాదు.. పట్టువిడువరాదు.. అనే వేమన సుమతి శతకం రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యవహార శైలికి అతికినట్లు సరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మీడియా టైకూన్‌గా, కింగ్ మేకర్‌గా ఛలామని అవుతున్న రామోజీ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఆర్థిక అక్రమాలపై ఉండవల్లి పట్టువిడువకుండా పోరాడుతున్నారు. అన్ని విధాలుగా అంత్యంత బలవంతుడైన రామోజీరావుపై మేథస్సు తప్పా అంగ, అర్థబలం లేని ఉండవల్లి పోరాటం అనన్యమైనదని చెప్పవచ్చు. మార్గదర్శి చిట్‌ఫండ్ పేరుతో అనధికారికంగా 2600 కోట్ల రూపాయలు వసూలు […]