సమంత, నాగ చైతన్య ఒకప్పుడు టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్. కానీ వారి పర్సనల్ కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. దీంతో సమంత, నాగ చైతన్య ఏం చేసినా వైరల్ గానే మారుతుంది. విడాకుల తర్వాత సమంత మరింత రెచ్చిపోయి సినిమాలు, ఐటెం సాంగ్స్, స్కిన్ షో చేస్తుంది. కెరీర్ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తుంది. ఇటు చైతూ కూడా కెరీర్ మీద బాగా కాన్సంట్రేట్ చేశాడు. సమంతతో విడిపోయాక రిలీజ్ అయిన రెండు సినిమాలు హిట్ […]
‘జయం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ సదా. ఆ తర్వాత, తెలుగు, తమిళ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మరి వరుస సినిమాలు చేసింది. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సదా పలు టీవీ షోలలో కనిపిస్తూ ఉంది. తాజాగా సదా మేజర్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అడివి శేష్ హీరోగా ముంబయి ఉగ్రదాడిలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాని చుసిన వారంతా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా అకిరా నందన్ తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. తాజాగా అకిరాలోని మరో ట్యాలెంట్ బయటపడింది. అకిరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. తాజాగా అకిరా నందన్ మేజర్ సినిమాలోని హృదయమా అంటూ సాగే ఓ పాటను కీబోర్డ్‌తో కంపోజ్ చేశాడు. ఈ […]
అడివి శేష్ హీరోగా,సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. 26/11ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి రిలీజ్ అయింది మేజర్. మహేశ్‌బాబు GMB ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాని నిర్మించగా […]
26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యువ ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ కృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాకి మహేష్ బాబు కూడా ఓ నిర్మాత కావడం విశేషం. మేజర్ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ […]
సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగానే కాక దర్శకుడిగా నిర్మాతగా అద్భుత విజయాలు సాధించారు . తెలుగు సినిమాకు ఎన్నో కొత్త ప్రయోగాలకు బాటలు వేసి నవతరానికి స్ఫూర్తి గా నిలిచారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద అల్లూరి సీతారామరాజు లాంటి అన్ని మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఒకవైపు షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా నిర్మాణ వ్యవహారాలు కూడా సోదరుడు ఆదిశేషగిరిరావు సహాయంతో క్రమం తప్పకుండా చూసుకునేవారు. అందుకే ఎన్టీఆర్ స్థాపించిన రామకృష్ణ సినీ స్టూడియోస్ […]
క్షణంతో సర్ప్రైజ్ హిట్ కొట్టి ఆపై గూఢచారి, ఎవరులతో దాన్ని మించిన సక్సెస్ తో తన మీద ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి పెరిగేలా చేసుకున్న అడవి శేష్ కొత్త సినిమా మేజర్. సోనీ సంస్థతో మహేష్ బాబు కొలాబరేట్ అయ్యి తీస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇది. ముంబై 26/11 ఎటాక్స్ ని ఆధారంగా చేసుకుని మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటిదాకా సగమే పూర్తయ్యింది. అంతా సవ్యంగా జరిగి […]